500 రూపాయల నోట్ల రద్దు వార్తలు పూర్తిగా అవాస్తవం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అటువంటి నిర్ణయం తీసుకోలేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 500 నోట్లు యథావిధిగా చెల్లుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ఇతరులకు షేర్ చేయవద్దు.