2026 సంఖ్యా శాస్త్రం .. మీ పుట్టిన తేదీ ప్రకారం ఏ నెల దరిద్రమో తెలుసుకోండి!
సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సమయం,రోజును బట్టి,ఆ వ్యక్తి భవిష్యత్తు తెలుసుకోవచ్చు. అదే విధంగా సంవత్సరం మారిన సమయంలో, ఆ సంవత్సరం సంఖ్యను బట్టి కూడా ఆ సంవత్సరం ఏ తేదీలో జన్మించిన వారికి లక్కు తీసుకొస్తుంది, ఎవరికి సమస్యలను తీసుకొస్తుందో తెలుసుకోవచ్చునంట. అయితే ఇప్పుడు మనం న్యూమరాలజీ ప్రకారం, 2026 సంవత్సరం నెంబర్ ఒకటిని సూచిస్తుంది. నెంబర్ 1 అనేది సూర్యుడు పాలించే సంఖ్య, అందువలన ఇది సూర్యునికి సంబంధించినది. కాగా, ఈ సంఖ్య ప్రకారం, 2026లో కొన్ని తేదీల్లో జన్మించిన వారికి అనేక ఇబ్బందులను తీసుకరానున్నదంట, కొందరికి కొన్ని నెలలో లక్కు తీసుకొస్తే, కొన్ని నెలలు దరిద్రాన్ని తీసుకరానున్నాయంట. దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5