IND vs SL: మారిన షెడ్యూల్.. భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

INDIA vs SRI LANKA Revised Schedule: శ్రీలంకలో భారత పర్యటనకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను శనివారం ప్రకటించారు. రెండు జట్లు మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ తర్వాత ఇరుజట్లు మూడు వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

IND vs SL: మారిన షెడ్యూల్.. భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య తొలి మ్యాచ్ ఎప్పుడంటే?
Ind Vs Sl Revised Schedule

Updated on: Jul 13, 2024 | 6:59 PM

IND vs SL Revised Schedule: శ్రీలంకలో భారత పర్యటనకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను శనివారం ప్రకటించారు. రెండు జట్లు మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ తర్వాత ఇరుజట్లు మూడు వన్డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి.

వాస్తవానికి జులై 26న జరగాల్సిన మొదటి T20I ఇప్పుడు జులై 27న జరగనుంది. రెండో T20I జులై 27న, ఇక మూడో టీ20ఐ మ్యాచ్ జులై 30న జరగనుంది.

అదేవిధంగా, వన్డే సిరీస్ ఆగస్టు 1కి బదులుగా ఆగస్టు 2న ప్రారంభమవుతుంది. ఆగస్టు 4, ఆగస్టు 7న మిగతా మ్యాచ్‌లు జరుగుతాయి.

భారతదేశం VS శ్రీలంక 2024 పూర్తి షెడ్యూల్..

మొదటి T20I: జూలై 27, PICS (పల్లెకెలె) – 7 PM IST

రెండవ T20I: జూలై 28, PICS (పల్లెకెలె) – 7 PM IST

మూడవ T20I: జూలై 30, PICS (పల్లెకెలె) – 7 PM IST

మొదటి ODI: ఆగస్టు 2, RPICS (కొలంబో) – 2.30 PM IST

రెండవ ODI: ఆగస్టు 4, RPICS (కొలంబో) – 2.30 PM IST

మూడవ ODI: ఆగస్టు 7, RPICS (కొలంబో) – 2.30 PM IST

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..