AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amul India: కొత్త పెళ్లి జంటకు అమూల్‌ ఎలా విషెస్‌ చెప్పిందో చూశారా.? ‘సో క్యూట్’ అంటూ ప్రశంసలు కురిపిస్తోన్న..

Amul Post On Bumrah Marriage: టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి బుమ్రా ఏడడుగులు వేశాడు. గోవాలో ఇరు...

Amul India: కొత్త పెళ్లి జంటకు అమూల్‌ ఎలా విషెస్‌ చెప్పిందో చూశారా.? 'సో క్యూట్' అంటూ ప్రశంసలు కురిపిస్తోన్న..
Bumrah Sanjana
Narender Vaitla
|

Updated on: Mar 17, 2021 | 1:16 AM

Share

Amul Post On Bumrah Marriage: టీమిండియా పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా.. పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. టీవీ యాంకర్‌ సంజన గణేషన్‌తో కలిసి బుమ్రా ఏడడుగులు వేశాడు. గోవాలో ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ జంట సోమవారం తమ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఇక ఈ జంటకు దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలతో పాటు, టీమిండియా ప్లేయర్స్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో అముల్‌ ఇండియా తనదైన శైలిలో బుమ్రా, సంజనలకు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భం ఏదైనా తమ ప్రొడక్ట్‌కు ప్రచారం చేస్తూనే క్రియేటివిటీని జోడిస్తూ అమూల్‌ పోస్ట్‌లు పెడుతుంటుంది. తాజాగా ఈ క్రమంలోనే అమూల్‌ ఇన్‌స్టాగ్రామ్‌‌ వేదికగా చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సముద్రపు ఒడ్డున బుమ్రా, సంజనల కార్టూన్‌ క్యారెక్టర్‌ పాత్రలు పెళ్లి బట్టలో ఓ రాతి బండపై కూర్చొని ఉండగా.. ఇద్దరూ అమూల్‌ బటర్‌తో బ్రెడ్‌ తింటున్నట్లు ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసింది అమూల్‌. ఈ క్రమంలో బుమ్రా చేతిలో బాల్‌, బ్యాట్‌ ఉండగా… సంజన మైక్‌తో బుమ్రాను ఇంటర్వ్యూ చేస్తున్నట్లు ఉండడం ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫొటోపై ‘జాస్‌కి ప్రీత్‌ దొరికింది’ అని రాసున్న వ్యాఖ్యలు నెటిజెన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్ట్‌ చూసిన కొందరు చాలా బాగుంది అంటూ ట్వీట్‌ చేయాగా.. మరికొందరు అమూల్‌ ప్రకటనలు ఎందుకు ఇంత క్యూట్‌గా ఉంటాయి.? అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అమూల్ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌‌ పోస్ట్..

Also Read: Jasprit Bumrah wedding : టీవీ యాంకర్ తో ఏడడుగులు వేసిన పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా

ధోని ఆటను సీరియస్‌గా తీసుకుంటాడు.. నమ్మకానికే మొదటి ప్రాధాన్యత.. అందుకే కొనసాగిస్తామంటున్న..

Sachin Record: క్రికెట్‌ గాడ్‌ అద్భుత రికార్డుకు సరిగ్గా తొమ్మిదేళ్లు… కేట్‌ కట్‌ చేయించిన ప్లేయర్స్..

ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు