AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashid Khan: రషీద్ భాయ్ పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరో తెలుసా?

అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అప్గానిస్థాన్‌లోని ఇంపీరియల్ కాంటి‌నెంటర్ హాటల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహంలో అఫ్గానిస్థాన్ చెందిన క్రికెట్ ఆటగాళ్లు, ప్రముఖులు పాల్గొన్నారు. తాను ఓ ఇంటివాడిని కాబోతున్నాని రషీద్ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు.

Rashid Khan: రషీద్ భాయ్ పెళ్లి.. స్పెషల్ ఎట్రాక్షన్ ఎవరో తెలుసా?
Rashid Khan Marriage Photos
Velpula Bharath Rao
|

Updated on: Oct 04, 2024 | 12:21 PM

Share

అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నాడు. గురువారం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. అప్గానిస్థాన్‌లోని ఇంపీరియల్ కాంటి‌నెంటర్ హాటల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహంలో అఫ్గానిస్థాన్‌కి చెందిన క్రికెట్ ఆటగాళ్లు, ప్రముఖులు పాల్గొన్నారు. తాను ఓ ఇంటివాడిని కాబోతున్నాని రషీద్ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దీంతో వివాహానికి సంబంధించిన ఫోటోలు నెటింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ రషీద్ వివాహం చేసుకున్న అమ్మాయి ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు.

ఇక రషీద్ ఖాన్‌తో పాటు తన ముగ్గురు బ్రదర్స్ అమీర్‌ ఖలీల్‌, జకియుల్లా, రజా ఖాన్‌ కూడా ఒక్కేసారి పెళ్లి చేసుకోవడం అందరిన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి వివాహం అఫ్గానిస్థాన్‌‌లోని సంప్రదాయం పష్తూన్‌ ఆచారాల ప్రకారం జరిగింది. ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లు మహమ్మద్‌ నబీ, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌,తదితరులు పాల్గొన్నారు.

అలాగే అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్‌ ఖాన్‌ కూడా హాజరైయ్యారు. నెటింట్లో రషిద్ వివాహ వేడుకకి సంబందించిన పోటోలను సడెన్‌గా నెటిజన్స్ చూసి షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ అఫ్గానిస్థాన్‌‌ యువ స్పిన్నర్ ఐపీఎల్ తరపున పలు జట్ల తరపున కూడా ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్, తదితర జట్ల తరుపున ఆడాడు ఈ యువ స్పిన్నర్..ప్రస్తుతం రషీద్ గుజరాత్ టైటాన్స్‌ తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే..

రషీద్ ఖాన్ వివాహ వేడుక పోటోలు:

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ