AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డ్.. ఒకే ఏడాదిలో దుమ్మురేపాడుగా..!

Team India Player Abhishek Sharma T20I Record: అభిషేక్ శర్మ 2026లో 1000 టీ20ఐ పరుగులు పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన భారత మూడో ఆటగాడిగా నిలిచిన అభిషేక్.. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు సాధించిన 8వ క్రికెటర్‌గా నిలిచాడు.

టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డ్.. ఒకే ఏడాదిలో దుమ్మురేపాడుగా..!
Abhishek Sharma Record
Venkata Chari
|

Updated on: Oct 24, 2026 | 2:55 PM

Share

Abhishek Sharma Record: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1000 టీ20ఐ పరుగులు పూర్తి చేసిన భారత మూడో బ్యాటర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో అభిషేక్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) 2022లో 1,164 పరుగులు, ఇషాన్ కిషన్ (Ishan Kishan) 2026లో 1,159 పరుగులు సాధించారు.

1000+ టీ20ఐ పరుగులు.. 8 మంది మాత్రమే!

ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 లేదా అంతకంటే ఎక్కువ టీ20ఐ పరుగులు సాధించడం అత్యంత అరుదైన ఘనత. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 మంది ఆటగాళ్లు మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు.

అభిషేక్ శర్మ ఈ జాబితాలో చేరడంతో భారత క్రికెట్‌లో మరోసారి యువ బ్యాటర్ల దూకుడు కనిపించింది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో వేగంగా పరుగులు సాధించే అతడి సామర్థ్యానికి ఈ రికార్డు నిదర్శనంగా నిలిచింది.

భారత ఆటగాళ్ల రికార్డు

– సూర్యకుమార్ యాదవ్ – 1,164 పరుగులు (2022)

– ఇషాన్ కిషన్ – 1,159 పరుగులు (2026)

– అభిషేక్ శర్మ – 1,000+ పరుగులు (2026)

ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000+ టీ20ఐ పరుగులు చేసిన 8వ ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు.

Follow Us
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
Video: వామ్మో.. 140 కి.మీల బౌన్సర్‌తో కుప్పకూలిన ఆసీస్ స్టార్..
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
నవంబర్ 19 రాశిఫలాలు..ఆర్థిక, ఉద్యోగ విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా..
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
కార్తీక మాసంలో చన్నీటి స్నానం, ఉపవాసం చేయలేకపోతున్నారా?...
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
'రామాయణ' సినిమా ప్రదర్శనను నిలిపేయాలి..హిందూ జాగృతి సమితి డిమాండ్
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
తల్లితోపాటు నిద్రిస్తున్న చిన్నారులను కాటేసిన పాము..
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
రాత్రిపూట పీడకలలు వస్తున్నాయా? నిద్రపోయే ముందు ఈ పనులు చేయండి!
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
తిరువణ్ణామలై కార్తీక దీపోత్సవం: భక్తులకు గుడ్ న్యూస్.. భరణి దీపం
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
18 ఫోర్లు, 3 సిక్సర్లు.. 44 బంతుల్లో తుఫాన్ సెంచరీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..
నీకెన్ని.. నాకెన్ని..? క్యూసెక్కుల లెక్కల్లోనే సీఎంల బిజీబిజీ..