AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hungary Cricket: విదేశీ గడ్డపై సత్తా చాటుతోన్న తెలుగు తేజం.. దెబ్బకు ప్రత్యర్ధి జట్లు హడల్.. ఎవరో తెలుసా.!

Bhavani Prasad Adapaka: భవానీ ప్రసాద్‌కు క్రికెట్‌ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఖాళీ సమయంలో క్రికెట్‌ ఆడేవాడు.

Hungary Cricket: విదేశీ గడ్డపై సత్తా చాటుతోన్న తెలుగు తేజం.. దెబ్బకు ప్రత్యర్ధి జట్లు హడల్.. ఎవరో తెలుసా.!
Bhavani Prasad Adapaka
Shaik Madar Saheb
|

Updated on: May 12, 2022 | 8:50 AM

Share

Bhavani Prasad Adapaka: తెలుగు యువకుల టాలెంట్ బౌండరీలు దాటుతోంది. తాజాగా హంగేరిలో సత్తా చాటుతున్నాడు తెలుగు తేజం. ఏకంగా అక్కడి జాతీయ క్రికెట్‌ జట్టును గెలిపించి తెలుగు వారి కీర్తిపతాకాన్ని ఎగురవేశాడు. ఏపీలోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన భవానీప్రసాద్‌ అడపాక ఉద్యోగరీత్యా హంగేరిలో నివాసం ఉంటున్నాడు. బుడాపెస్ట్‌లోని నోకియా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భవానీ ప్రసాద్‌కు క్రికెట్‌ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో అప్పుడప్పుడు క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. అటు ఉద్యోగం చేస్తూనే ఇటు ఖాళీ సమయంలో క్రికెట్‌ ఆడేవాడు.

అయితే ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో అద్భుతంగా ఆడతుండటంతో ఇటీవల ఏకంగా హంగేరి జాతీయ (Hungary Cricket) క్రికెట్‌ టీమ్‌కి ఎన్నికయ్యాడు భవానీప్రసాద్‌. తాజాగా హంగేరీ, బల్గేరియా జట్ల మధ్య జరిగిన టీ 20 మ్యాచ్‌లో హంగేరీ టీమ్‌ని గెలిపించాడు భవానీప్రసాద్‌ అడపాక. 4 ఓవర్లలో కీలకమైన 3 వికెట్లు తీసుకుని హంగేరీ విజయంలో కీ రోల్‌ ప్లే చేశాడు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు.

భవానీప్రసాద్‌ క్రికెట్‌లో రాణించడమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. టీవీ9 టీమ్‌ ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని కవర్‌ చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా తన వంతు సహకారాన్ని అందించాడు. హంగేరిలో అప్పుడు ఉన్న పరిస్థితులను టీవీ9 బృందానికి వివరించి, సరైన గైడెన్స్‌ ఇచ్చాడు భవానీ ప్రసాద్‌.

ఇవి కూడా చదవండి

హంగేరిలో ఒకవైపు ఉద్యోగం చేస్తూ, మరోవైపు క్రికెట్‌లో రాణిస్తున్న భవానీప్రసాద్‌పై ఇటు సొంత జిల్లా శ్రీకాకుళంలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. భవానీప్రసాద్‌ ఇంకా ఉన్నత విజయాలు సాధించాలని సొంత జిల్లా ప్రజలు, సిరిపురం గ్రామస్తులు కోరుకుంటున్నారు.

No photo description available.

Also Read:

Cyclone Asani Live Updates: ఏపీలో ఇంకా తగ్గని అసని ప్రభావం.. ఆ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్..

RR vs DC, IPL 2022: దంచికొట్టిన మార్ష్‌, వార్నర్‌.. RRపై ఢిల్లీ సూపర్‌ విక్టరీ.. ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవం..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..