T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌కు ICC బిగ్ షాక్.. ఏంటంటే?
Bangladesh T20 World Cup boycott: టీ20 ప్రపంచకల్ విషయంలో బంగ్లాదేశ్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. భారత్‌లో టీ20 మ్యాట్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో దాని స్థానంలో స్కాట్‌ల్యాంకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. త్వరలోనే ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించనుంది.

Bangladesh T20 World Cup Boycott
టీ20 ప్రపంచకల్ విషయంలో బంగ్లాదేశ్‌కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాంట్లాండ్‌కు అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు తాము సిద్ధంగా లేమని.. తమ మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఇటీవలే బంగ్లాదేశ్ ప్రకటించింది. తాజాగా దీనిపై స్పందించిన ఐసీసీ బంగ్లాదేశ్‌కు ప్రత్యేక వేదికలు కేటాయించేందుకు నిరాకరించింది. దాని స్థానంలో స్కాట్‌ల్యాండ్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
