Asian Paints: సీలింగ్ లీకేజ్‌తో ఇబ్బందులు పడుతున్నారా.? ఏషియన్‌ పెయింట్స్‌ స్మార్ట్‌కేర్‌ డంప్‌ ప్రూఫ్‌తో సమస్యకు చెక్‌.

రానున్నది వర్షకాలం ఈ సమయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య సీలింగ్ లీకేజ్‌. ఎండల కారణంగా ఏర్పడ్డ పగుళ్ల నుంచి వర్షాకాలం నీరు లీకవుతుంటుంది. దీంతో చాలా మందికి వర్షాకాలం ఇదో పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టడానికి ప్రముఖ పెయింటింగ్‌ సంస్థ ఏషియన్‌ పెయింట్స్‌...

Asian Paints: సీలింగ్ లీకేజ్‌తో ఇబ్బందులు పడుతున్నారా.? ఏషియన్‌ పెయింట్స్‌ స్మార్ట్‌కేర్‌ డంప్‌ ప్రూఫ్‌తో సమస్యకు చెక్‌.
Asian Paints
Follow us
Narender Vaitla

|

Updated on: May 26, 2023 | 4:44 PM

రానున్నది వర్షకాలం ఈ సమయంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య సీలింగ్ లీకేజ్‌. ఎండల కారణంగా ఏర్పడ్డ పగుళ్ల నుంచి వర్షాకాలం నీరు లీకవుతుంటుంది. దీంతో చాలా మందికి వర్షాకాలం ఇదో పెద్ద సమస్యగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టడానికి ప్రముఖ పెయింటింగ్‌ సంస్థ ఏషియన్‌ పెయింట్స్‌ మార్కెట్లోకి సరికొత్త ప్రొడక్ట్‌ను తీసుకొచ్చింది. ఏషియన్‌ పెయింట్స్‌ స్మార్ట్‌కేర్‌ డంప్‌ ప్రూఫ్‌ సోల్యూషన్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ పెయింట్‌తో లీకేజీ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

సాధారణంగా లీకేజీలను అడ్డుకునే ఇతర పెయింట్స్‌ వాటర్‌ ప్రూఫ్‌ అయ్యుండవు. దీంతో పెయింటింగ్‌ వేసినా వర్షపు నీటికి తొలగిపోతాయి. ఫలితంగా సీలింగ్ నుంచి వాటర్‌ లీక్‌ అవుతుంది. తేమ, వర్షపు నీటిని తట్టుకొని నీటిని కట్టడి చేసేందుకు ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌కేర్ డ్యాంప్ ప్రూఫ్‌ను తీసుకొచ్చింది. ఈ పెయింట్‌పై ఏషియన్‌ పెయింట్స్‌ ఏకంగా 8 ఏళ్ల వాటర్‌ఫ్రూఫింగ్ వారంటీని అందిస్తుంది. ఈ పెయింట్‌లో ట్రిపుల్ ఫ్లెక్స్‌ ఆర్మర్‌ లేయర్‌ టెక్నాలజీని అందించారు. టెర్రస్‌పై పగుళ్లు ఏర్పడకుండా చూడడంతో పాటు, నీటిని నిరోధిస్తుంది.

ఏషియన్‌ పెయింట్స్‌ స్మార్ట్‌ కేర్‌ డ్యాంప్‌ ప్రూఫ్‌ కేవలం నీటిని నిరోధించడమే కాకుండా.. ఎండ తీవ్రతను కూడా తగ్గిస్తుంది. సమ్మర్‌లో ఈ పెయింట్ ద్వారా 10 డిగ్రీల ఉష్ణోగ్రతను కంట్రోల్‌ చేస్తుంది. ఈ పెయింట్‌లోని క్రాక్‌ బ్రిడ్జింగ్ టెక్నాలజీ టెర్రస్‌లపై ఏర్పడే పగుళ్లను ఎదుర్కొంటుంది. మరెందుకు ఆలస్యం వచ్చే వర్షాకాలంలో ఇంట్లో నీటి లీకేజ్‌ బెడద ఉండకూడదంటే వెంటనే ఏషియన్ పెయింట్స్ స్మార్ట్‌కేర్ డ్యాంప్ ప్రూఫ్‌ ఉపయోగించండి బిందాస్‌గా ఉండండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..