ఈ సమస్యలున్నవారు వేడి నీరు తాగితే.. ఎంత ప్రమాదమో తెలుసా 

26 December 2024

Pic credit -Social Media

TV9 Telugu

రోజూ గోరువెచ్చని నీటిని తాగుతున్న వారు కొని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని శారీరక సమస్యలు ఉన్న వారు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది కాదు. 

ఏ సమస్యలుంటే 

గుండె జబ్బులు ఉన్నవారు కూడా వేడి నీటిని తాగే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోరు వెచ్చని నీరు హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది.

గుండె జబ్బులు

వేడి నీటిని తాగిన తర్వాత  నోటిలో లేదా గొంతులో మంటగా అనిపిస్తే.. వెండి నీరు తాగవద్దు. లేదా గోరు వెచ్చని నీరు, లేదా చల్లని నీరుని మాత్రమే తాగాలి.  

మంటగా అనిపిస్తే

అల్సర్లు, అసిడిటీ లేదా IBS వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీటికి వీలైనంత దూరంగా ఉండాలి. ఈ ఆరోగ్య సమస్యలను గోరు వెచ్చని నీరు మరింత పెంచే అవకాశం ఉంది.

జీర్ణ సంబంధిత సమస్యలు

జ్వరం బారిన పడిన వారికి శరీర ఉష్ణోగ్రత అప్పటికే ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వేడి నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.

జ్వరంతో ఇబ్బంది పడుతుంటే 

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా వేడి ఉన్న నీరు తాగావద్దు. ఎందుకంటే ఇది మూత్రపిండాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా కిడ్నీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

కిడ్నీ సమస్యలు 

గర్భిణీ స్త్రీలు కూడా వేడి నీరు తాగవద్దు. వేడి నీరు తాగడం వలన గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ స్త్రీలు వేడి నీరుకి వీలైంత దూరంగా ఉండాలి.

గర్బిణీ స్త్రీలు 

వేడి నీరు తాగడం వలన కడుపులో ఆమ్లతను పెంచి చికాకు కలిగిస్తుంది. అంతేకాదు మూత్ర పిందలపై అదనపు ఒత్తిడిని కలిపించి శారీరక ఇబ్బందిని కలిగిస్తుంది.

ఎందుకు తాగకూదంటే