Lord Hanuman: ఆర్ధిక కష్టాలా.. కోరిన కోర్కెలు తీరాలా మంగళవారం రోజున హనుమంతుడిని ఇలా పూజించండి..

మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రంగాలలో ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. అష్టసిద్ధి ప్రదాత అయిన హనుమంతుడిని పూజించడానికి అవసరమైన నియమాలు, చర్యలను వివరంగా తెలుసుకుందాం.

Lord Hanuman: ఆర్ధిక కష్టాలా.. కోరిన కోర్కెలు తీరాలా మంగళవారం రోజున హనుమంతుడిని ఇలా పూజించండి..
Lord Hanuman Puja
Follow us

|

Updated on: Nov 15, 2022 | 1:23 PM

హిందూ మతంలో.. పవనపుత్ర హనుమంతుడిని పూజించిన వారిని కష్టాల నుండి రక్షిస్తాడని ప్రతీతి.  మంగళవారం భజరంగిణికి చెందిన రోజు. ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని రంగాలలో ఐశ్వర్యం కలుగుతుందని విశ్వాసం. అష్టసిద్ధి ప్రదాత అయిన హనుమంతుడిని పూజించడానికి అవసరమైన నియమాలు, చర్యలను వివరంగా తెలుసుకుందాం.

సింధూరం సమర్పిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి మంగళవారం నాడు హనుమంతుని పూజలో సింధూరానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  హనుమంతుని పూజలో సింధూరం సమర్పిస్తే, జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఆ విధంగా.. హనుమంతుడి ఆరాధన సమయంలో కాషాయ వస్త్రాన్ని సమర్పించండి.

బజరంగి పూజలో తమలపాకులు  తమలపాకులకు హిందూమతంలో విశిష్ట స్థానం ఉంది. పూజా సమయంలో తమలపాకుని వినియోగిస్తారు. మంగళవారం నాడు హనుమంతుని పూజలో  తమలపాకులు సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. కుటుంబంలో విభేదాలను తొలగించడానికి బజరంగిని పూజించే ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఆనందం. అదృష్టం కోసం  హనుమంతుడి ఆరాధనలో బజరంగిని స్తుతించే చాలీసా లేదా సుందరకాండ పఠనం చాలా పవిత్రమైనది. ఫలవంతంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో, బజరంగి నుండి కోరుకున్న వరం పొందడానికి.. ఆరాధనలో ఏడుసార్లు చాలీసా లేదా సుందరకాండని ఒకసారి పఠించాలి.

హనుమంతుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు హిందూమతంలో హనుమంతుడిని గురించి ఒక నమ్మకం ఉంది. హనుమంతుడు చిరంజీవి అని కలియుగంలో కూడా ఉన్నాడని.. తన భక్తుల పిలిస్తే.. వారి సహాయం కోసం పరిగెత్తుకు వస్తాడని విశ్వాసం. సంప్రదాయం ప్రకారం బజరంగిని పూజించిన వారి కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. రామ భక్త హనుమాన్ ని ఆరాధించేవారిని కష్టాలనుంచి దూరం చేస్తాడు. అంతేకాదు.. ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యంతో జీవిస్తాడు.  అతని జీవితంలో ఎలాంటి భయాందోళనలు ఉండవని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు