Tirumala: నేడు ఆన్ లైన్‌లో రూ.300 దర్శన టికెట్ల విడుదల.. రోజుకు 25వేల టికెట్లు అందుబాటులోకి

|

May 21, 2022 | 8:20 AM

నేడు రూ. 300 ల ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లను టీటీడీ రిలీజ్ చేయనుంది. శనివారం ఉదయం 9 గంటలకు రూ.300 దర్శన టికెట్ల జూలై, ఆగస్టు నెలల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది.

Tirumala: నేడు ఆన్ లైన్‌లో రూ.300 దర్శన టికెట్ల విడుదల.. రోజుకు 25వేల టికెట్లు అందుబాటులోకి
Tirumala Tirupati
Follow us on

Tirumala: తిరుమల తిరుపతిలో(Tirumala Tirupati) కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara swami) దర్శించుకునే శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం.. నేడు రూ. 300 ల ప్రత్యేక ప్రవేశదర్శన  టికెట్లను రిలీజ్ చేయనుంది.  శనివారం ఉదయం 9 గంటలకు రూ.300 దర్శన టికెట్ల జూలై, ఆగస్టు నెలల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది. ఈ సౌకర్యాన్ని స్వామివారి భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇక రోజు 25వేల టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచనున్నది.

మరోవైపు శ్రీవారి ఆలయంలో స్వామివారి నిజపాద దర్శనం సేవను టీటీడీ వేసవి భక్తుల రద్దీ దృష్ట్యా తాత్కాలికంగా రద్దు చేసింది. దీంతో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సామాన్య భక్తులకు సర్వదర్శన వీలు కల్పించింది.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Uttarakhand:కేదార్‌నాథ్ ఆలయంలో షాకింగ్ సీన్‌, పెంపుడు కుక్కతో వచ్చిన భక్తుడు..అంతటితో ఆగలేదు..! వీడియో వైరల్‌