MellaChervu: మై హోమ్ ఇండస్ట్రీస్‌లో కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవాలు.. హాజరైన జూపల్లి దంపతులు

MellaChervu: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్(My Home Industries) లో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు..

MellaChervu: మై హోమ్ ఇండస్ట్రీస్‌లో కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవాలు.. హాజరైన జూపల్లి దంపతులు
My Home Industries Srivenka
Follow us
Surya Kala

|

Updated on: Apr 19, 2022 | 7:00 AM

MellaChervu: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని మై హోమ్ ఇండస్ట్రీస్(My Home Industries) లో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు (Sri Venkateswara Swamy Kalyanotsavam) ప్రారంభమయ్యాయి. స్వామివారి కల్యాణోత్సవాలు 6 రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 24వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఈ కల్యాణోత్సవం  మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు దంపతులు పాల్గొన్నారు. 24 ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు.  ఈ బ్రహ్మోత్సవాలకు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుడి బాధ్యత వహిస్తాడు. ఈ బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు తొలిరోజు విశ్వక్సేనుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అగ్ని ప్రతిష్ట చేసి జలానికి పూజచేసి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి పుణ్యాహ వాచనం, వేదపండితులు రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.

సాయంత్రం మంగళ వాయిద్యాలతో పుట్ట బంగారంతో నవ ధాన్యాలను నాటి ఉత్సవాలకు నాంది పలికారు. వేద పండితులు ఉత్సవాలకు అంకురార్పణ, ధ్వజాధి వాసం నిర్వహించారు. కన్నుల పండువగా సాగిన తొలిరోజు ఉత్సవాలలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Reporter: Revan Reddy, Tv9 Telugu

Also Read: Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేనా..? కొలువుదీరిన శ్రీలంక కేబినెట్‌.. 17 మంది మంత్రులతో కొత్త మంత్రివర్గం

Srisailam: నేడు శ్రీశైలంలో భ్రమరాంబదేవికి కుంభోత్సవం.. పలు సేవలు రద్దు..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు

ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..

టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!

గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!

ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి

అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..

స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...

మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..

బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..