
Snake at Ayyappa Swamy Pooja: అయ్యప్ప దీక్ష చేస్తున్న ప్రాంగణానికి ఓ నాగుపాము ఎక్కడ నుంచి వచ్చిందో. అక్కడ వున్న దేవుని చిత్రపటాల మధ్య ఒద్దికగా పడగ విప్పి దర్శన్మిచ్చంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్లే..
శ్రీకాకుళం జిల్లాలో నాగుపాము హల్‌చల్ చేసింది. వజ్రపుకొత్తూరు మండలంలో లింగాలపాడు గ్రామంలో అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి పూజ ప్రాంగణంలో.. నాగుపాము ప్రత్యక్షమయ్యింది. దేవుడి చిత్రపటాల మధ్య నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది.
అయ్యప్ప భక్తులు పూజకు ఉపక్రమిస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భక్తులంతా నాగరాజ భక్తి గీతాలు ఆలపించారు. కొంచెం సేపు భక్తుల పూజలను చూసి.. అనంతరం అక్కడే ఉండి, ఆ తర్వాత చల్లగా అక్కడ్నుంచి నాగ పాము వెళ్లిపోయింది.
Also Read: తూర్పు నుంచి పశ్చిమ దిశకు ప్రవహిస్తూ.. పాపాలను తొలగించే నర్మదానది విశిష్టిత ఏమిటంటే..
తన శరీరంలోని ఓ పార్ట్‌ను ఏకంగా రూ. 13 కోట్లకు ఇన్సురెన్స్ చేయించుకున్న మోడల్.. ఎక్కడంటే..