Solar Eclipse 2022: శనివారం నాడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం… అశుభంగా పరిగణిస్తోన్న వేద పండితులు..

Solar eclipse 2022: ఈ సంవత్సరంలో, ఏప్రియల్ 30వ తేదీన తొలి సూర్యగ్రహణ(Surya Grahan) ఏర్పడబోతోంది. హిందూ ధర్మశాస్త్రాల (Hindu Dharmasastra) ప్రకారం..వేద పండితులు దీన్ని అశుభంగా..

Solar Eclipse 2022: శనివారం నాడు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం... అశుభంగా పరిగణిస్తోన్న వేద పండితులు..
Solar Eclipse
Follow us
Surya Kala

|

Updated on: Apr 28, 2022 | 2:45 PM

Solar Eclipse 2022: ఈ సంవత్సరంలో, ఏప్రియల్ 30వ తేదీన తొలి సూర్యగ్రహణ(Surya Grahan) ఏర్పడబోతోంది. హిందూ ధర్మశాస్త్రాల (Hindu Dharmasastra) ప్రకారం..వేద పండితులు దీన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని అంటున్నారు.. దీని ప్రభావం భారతదేశంలో ఉండదంటు సూచిస్తోన్నారు..భారత్లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ- పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది.

Reporter: Vidhay, TV9 Telugu

Also Read: MP Komatireddy: ప్రొటోకాల్ విషయంలో ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీకి ప్రాధాన్యత.. పట్నంకు మద్దతుగా కోమటిరెడ్డి..

Salmonellosis: అమెరికా, యూరప్‌లో విస్తరిస్తున్న సాల్మోనెలోసిస్.. జాగ్రత్తగా లేకపోతే అంతే సంగతులు..!

Health Tips: ఎండాకాలం ఈ కూరగాయల జ్యూస్‌లు తాగితే బోలెడు ప్రయోజనాలు..!