Nirjala Ekadashi: ఆర్ధిక ఇబ్బందులా నిర్జల ఏకాదశి రోజున ఈ పరిహారాలు, పూజ నియమాలు మీ కోసం..

నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడు కీర్తి, గౌరవం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడని విశ్వాసం. ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఏకాదశి తిథికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతుంటే.. ధనవంతులు కావాలంటే.. విముక్తి పొందాలనుకుంటే, నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చర్యలు చేయండి.

Nirjala Ekadashi: ఆర్ధిక ఇబ్బందులా నిర్జల ఏకాదశి రోజున ఈ పరిహారాలు, పూజ నియమాలు మీ కోసం..
Ekadashi Puja Tip
Follow us

|

Updated on: Jun 11, 2024 | 2:43 PM

హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 2024 లో నిర్జల ఏకాదశిని జూన్ 18 న జరుపుకొనున్నారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాస సమయంలో ఆహారం తినడం, నీరు త్రాగడం కూడా నిషేధించబడింది. ఉపవాస నియమాలను విస్మరించిన భక్తుడు ఉపవాసం పుణ్య ఫలితాలను పొందలేడు. ఈ ఉపవాసం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా వ్యక్తికి 24 ఏకాదశులతో సమానమైన ఫలితం లభిస్తుందని పురాణ గ్రంధాలలో వివరించబడింది.

నిర్జల ఏకాదశి రోజున లోక రక్షకుడైన విష్ణువును, సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తుడు కీర్తి, గౌరవం, ఆనందం, శ్రేయస్సు పొందుతాడని విశ్వాసం. ఈ ఏకాదశి రోజున పూజ చేసిన వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఏకాదశి తిథికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నియమం ఉంది. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతుంటే.. ధనవంతులు కావాలంటే.. విముక్తి పొందాలనుకుంటే, నిర్జల ఏకాదశి రోజున విష్ణువును పూజించడంతో పాటు ఈ చర్యలు చేయండి.

నిర్జల ఏకాదశికి పరిహారాలు ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం: ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి పొందాలంటే నిర్జల ఏకాదశి రోజున స్నానం, ధ్యానం చేసిన తరువాత ఆచారాల ప్రకారం శ్రీ విష్ణువును పూజించండి. పూజ సమయంలో లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పించండి. ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అన్ని బాధలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

మహా విష్ణువు ఆశీస్సులు: ఎటువంటి ఆర్ధిక సంబంధిత సమస్యలను అధిగమించడానికైనా నిర్జల ఏకాదశి రోజున శ్రీ విష్ణువుకు తులసి మంజరిని సమర్పించండి. ఈ పరిహారం చేయడం ద్వారా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఏకాదశి రోజున తులసి ఆకులు లేదా మంజరిని చెట్టు నుంచి తెంప కూడదని గుర్తుంచుకోండి. విష్ణువుకు నైవేద్యంగా పెట్టాలంటే ఒకరోజు ముందు తులసి మంజరిని తీసి ఉంచుకోవాలి.

కోరుకున్న జీవిత భాగస్వామి: కోరుకున్న జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో శ్రీ మహా విష్ణువుకు తులసి దళాలను సమర్పించాలి. పూజ సమయంలో, ఆదాయం పెరగడానికి.. అదృష్టం కోసం విష్ణువును ప్రార్థించండి.

సమస్యల నుంచి ఉపశమనం కోసం: శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి బియ్యం పాయసం అంటే ఇష్టం. అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున పూజ సమయంలో విష్ణువుకు బెల్లంతో చేసిన బియ్యం పాయసాన్ని సమర్పించండి. ఇలా చేయడం వలన లక్ష్మీ-నారాయణుడు సంతోషిస్తారు. సమస్యలన్నింటినీ తొలగిస్తారని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్