2022 New Year Calendar : నూతన సంవత్సరలోని పండుగలు, ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు మీ కోసం..

2022 New Year Calendar: ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం జనవరి 1 న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తో ఏడాది ముగుస్తుంది. ప్రతి ఇంట్లో కొత్త క్యాలెండర్ ఇంటి గోడలపై తన స్థానాన్ని..

2022 New Year Calendar : నూతన సంవత్సరలోని పండుగలు, ముఖ్యమైన రోజులు పూర్తి వివరాలు మీ కోసం..
2022 New Year
Follow us
Surya Kala

|

Updated on: Jan 01, 2022 | 2:53 PM

2022 New Year Calendar: ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం.. కొత్త సంవత్సరం జనవరి 1 న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తో ఏడాది ముగుస్తుంది. ప్రతి ఇంట్లో కొత్త క్యాలెండర్ ఇంటి గోడలపై తన స్థానాన్ని పదిలం చేసుకుంటుంది. అయితే కొత్త ఏడాదిలో వచ్చే పండగలు, ముఖ్యమైన రోజుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఈ ఏడాది జనవరి 2022 నుండి డిసెంబర్ 2022 ఉన్న ప్రముఖ పండగల గురించి ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 2022 01 జనవరి శనివారం: మాస శివరాత్రి 02 జనవరి ఆదివారం: పుష్య  అమావాస్య 13 జనవరి గురువారం: భోగి పండగ 14 జనవరి శుక్రవారం:  మకర సంక్రాంతి 15 జనవరి శనివారం: కనుమ 21 జనవరి శుక్రవారం: సంకష్టిహర చతుర్థి 23 జనవరి ఆదివారం: సుభాష్ చంద్రబోస్ జయంతి 26 జనవరి బుధవారం: గణతంత్ర దినోత్సవం 30 జనవరి ఆదివారం: మాస శివరాత్రి

ఫిబ్రవరి 2022

01 ఫిబ్రవరి మంగళవారం: మాఘ అమావాస్య 05 ఫిబ్రవరి శనివారం: వసంత పంచమి, సరస్వతీ పూజ 20 ఫిబ్రవరి ఆదివారం: సంకష్ట చతుర్థి

మార్చి 2022

01 మార్చి మంగళవారం: మహా శివరాత్రి 17 మార్చి గురువారం: హోలిక దహనం 18 మార్చి శుక్రవారం: హోలీ పండగ 21 మార్చి సోమవారం: సంకష్టి చతుర్థి 30 మార్చి బుధవారం: మాస శివరాత్రి

ఏప్రిల్ 2022

01 ఏప్రిల్ శుక్రవారం: చైత్ర అమావాస్య 02 ఏప్రిల్ శనివారం:  ఉగాది 10 ఏప్రిల్ ఆదివారం: రామ నవమి 16 ఏప్రిల్ శనివారం: హనుమాన్ జయంతి ఏప్రిల్ 29 శుక్రవారం: మాస శివరాత్రి

మే 2022

03 మే మంగళవారం: అక్షయ తృతీయ 19 మే గురువారం: సంకష్ట చతుర్థి

జూన్ 2022

జూన్ 11 శనివారం: నిర్జల ఏకాదశి జూన్ 27 సోమవారం: మాస శివరాత్రి

జూలై 2022

01 జూలై శుక్రవారం: పూరి జగన్నాథ రథయాత్ర 10 జూలై ఆదివారం: దేవశయని ఏకాదశి 13 జూలై బుధవారం: గురు-పూర్ణిమ జూలై 16 శనివారం: సంకష్ట చతుర్థి 26 జూలై మంగళవారం: మాస శివరాత్రి

ఆగష్టు 2022

ఆగష్టు 02 మంగళవారం: నాగ పంచమి ఆగష్టు 08 సోమవారం మొహ్రారం ఆగస్టు 11 గురువారం: రక్షా బంధన్ ఆగష్టు 12 శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు  15వ స్వాతంత్య దినోత్సవం 25 ఆగస్టు గురువారం: మాస శివరాత్రి ఆగస్టు 31 బుధవారం: వినాయక చవితి

సెప్టెంబర్ 2022

05 సెప్టెంబర్ సోమవారం : ఉపాధ్యాయ దినోత్సవం 08 సెప్టెంబర్ గురువారం:  ఓణం 09 సెప్టెంబర్ శుక్రవారం: అనంత చతుర్దశి 13 సెప్టెంబర్ మంగళవారం: సంకష్టి చతుర్థి 24 సెప్టెంబర్ శనివారం: మాస శివరాత్రి

అక్టోబర్ 2022

02 అక్టోబర్ ఆదివారం:  గాంధీ జయంతి 03 అక్టోబర్ సోమవారం: దుర్గా మహాఅష్టమి 04 అక్టోబర్ మంగళవారం: దుర్గా మహా నవమి 05 అక్టోబర్ బుధవారం: దసరా 23 అక్టోబర్ ఆదివారం: మాస శివరాత్రి, ధన్ తేరాస్ 24 అక్టోబర్ సోమవారం:  నరక చతుర్దశి 25 అక్టోబర్ మంగళవారం: దీపావళి 26 అక్టోబర్ బుధవారం: అన్నాచెల్లెళ్ల పండగ

నవంబర్ 2022

08 నవంబర్ మంగళవారం: కార్తీక పూర్ణిమ /గురునానక్ జయంతి 14 నవంబర్ సోమవారం: బాలల దినోత్సవం 22 నవంబర్ మంగళవారం: మాస శివరాత్రి

డిసెంబర్ 2022

డిసెంబర్ 11 ఆదివారం: సంకష్టి చతుర్థి 16 డిసెంబర్ శుక్రవారం: ధను సంక్రాంతి 19 డిసెంబర్ సోమవారం: సఫల ఏకాదశి డిసెంబర్ 21  బుధవారం: నెలవారీ శివరాత్రి 25 డిసెంబర్ ఆదివారం: క్రిస్మస్

Also Read:  నేటి జనరేషన్ కు తెలియని.. ఆచార్య చాణక్యుడి జీవితానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకోండి..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?