AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు స్థిరాస్తి కొనుగోళ్లలో లావాదేవీలు జరిపే అవకాశం..

మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 18 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Horoscope Today: మంగళవారం రాశిఫలాలు.. నేడు ఈ రాశివారు స్థిరాస్తి కొనుగోళ్లలో లావాదేవీలు జరిపే అవకాశం..
Horoscope
Surya Kala
|

Updated on: Oct 18, 2022 | 6:35 AM

Share

Horoscope Today (18-10-2022): చాలామంది రోజు మొదలైందంటే చాలు .. ముందుగా ఆలోచించేది.. ఈరోజు తమకు ఎలా ఉంటుంది.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (అక్టోబర్ 18 వ తేదీ ) మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభకాలం.  ధనం చేతికి అందుతుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర ప్రయాణాలు చేయకండి.. సమయానికి తగిన విశ్రాంతి తీసుకోండి. ప్రారంభించిన పనులల్లో ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించండి.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. దైవ దర్శనం శుభప్రదం.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు చేయకుండా ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒక విషయంలో కుటుంబ సభ్యల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడవచ్చు. అనుకూల సమయం… ఎప్పటి నుంచి వాయిదా పడుతున్న పని పూర్తి అవుతుంది.  ఒక వార్త లేదా సంఘటన లేదా బాధ కలిగిస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు శుభకాలం. అవసరానికి తగిన డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయంలో లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి.  మానసిక ప్రశాంతతను కోల్పోయే ఘటన చోటు చేసుకుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. లక్ష్యాలు నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీలక నిర్ణయాలను తీసుకునే సమయంలో మానసిక ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవరించాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అనవరస వివాదాలకు దూరంగా ఉండండి. శాంతంగా వ్యవహరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!