AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ నాలుగు విషయాలను పాటించండి.. జీవితంలో కష్ట కాలాన్ని ఈజీగా ఎదుర్కోవచ్చు అంటోన్న చాణక్య

ఆచార్య చాణక్య సమర్థవంతమైన ఆర్థికవేత్త, దౌత్యవేత్త, రాజకీయవేత్త. ముఖ్యంగా మనిషి జీవన విధానం గురించి తన నీతి శాస్త్రంలో చాణుక్యుడు వివరించాడు

Surya Kala
|

Updated on: Oct 17, 2022 | 12:45 PM

Share
భాష విషయాల్లో అదుపు- ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లల ముందు ఎప్పుడూ ఒకరినొకరు దూషించుకుంటూ మాటలు మాట్లాడకూడదు. భాష విషయంలో పిల్లల ముందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. పిల్లల ముందు మంచి భాషను ఉపయోగించండి. ఎందుకంటే పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువు. పిల్లలు భాషను మొదట తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు.

1 / 5
ఆహారం - ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఒక వ్యక్తి ఇంట్లో ఎప్పుడూ ఆహారాన్ని ఎల్లపుడూ నిల్వ ఉంచుకోవాలి. దీని వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు. ఇంటికి వచ్చిన అతిథిని ఎప్పుడూ ఆకలితో ఉంచకూడదు.

2 / 5
గౌరవం: చాణక్యుడి నీతి ప్రకారం, గౌరవం మనుషుల మధ్య బలమైన, దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగేలా చేస్తుంది. ఏదైనా సంబంధంలో గౌరవం లేనప్పుడు, సంబంధం వెలసిన దుస్తులా మారుతుంది. గౌరవం ఉన్న సంబంధం ఆనందం ముగుస్తుంది. ప్రతి బంధానికి  పరిమితులు ఉంటాయి. ఈ పరిమితిని ఎవరూ దాటకూడదు.

3 / 5
వాదించుకోవడం - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు పిల్లల ముందు ఒకరినొకరు కించపరుచుకుంటూ మాట్లాడకూడదు. గొడవలు పడకూడదు.  ఒకరికొకరు ఎప్పుడూ గౌరవం ఇచ్చి పుచ్చుకుంటూ ఉండాలి. పిల్లల దృష్టిలో తల్లిదండ్రుల మీద గౌరవం పెరుగుతుంది. 

4 / 5
లోటుపాట్లను ఎత్తిచూపుకోవద్దు - ఆచార్య చాణక్యుడు ప్రకారం, తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల ముందు ఒకరి లోపాలను ఒకరు ఎత్తి చూపించుకోకూడదు. ఇలా చేస్తే పిల్లల దృష్టిలో తల్లిదండ్రులపై గౌరవం తగ్గిపోతుంది.

5 / 5
Follow Us