Get Rid of Negative Energy: ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..

ఎంత కష్ట పడినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదా? ఎప్పుడూ బాధ పడుతూ నిరాశకు గురవుతున్నారా? ఇంట్లో చికాకులు బాగా ఎక్కువ అవుతున్నాయా.. ఇందుకు ముఖ్య కారణం.. నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని తలపెట్టినా మధ్యలోనే నిలిచి పోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు ఎక్కువ అవుతాయి. డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎప్పుడూ నిరాశ, దుఃఖంతో ఇబ్బందులు..

Get Rid of Negative Energy: ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
Negative Energy
Follow us

|

Updated on: Aug 06, 2024 | 6:54 PM

ఎంత కష్ట పడినా ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదా? ఎప్పుడూ బాధ పడుతూ నిరాశకు గురవుతున్నారా? ఇంట్లో చికాకులు బాగా ఎక్కువ అవుతున్నాయా.. ఇందుకు ముఖ్య కారణం.. నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ పని తలపెట్టినా మధ్యలోనే నిలిచి పోతుంది. కుటుంబంలో గొడవలు, కలహాలు ఎక్కువ అవుతాయి. డబ్బు పరంగా కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఎప్పుడూ నిరాశ, దుఃఖంతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా మంచిది. అంతే కాకుండా ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తొలగి పోతాయి. మరి ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కలశాన్ని ఈ దిక్కులో ఉంచండి:

ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తిని తొలగించే శక్తి కలశానికి ఉంది. ఈశాన్య మూలలో కలశాన్ని ఉంచి వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలని, కలశాన్ని ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తే నెగిటివ్ శక్తి తొలగిపోతుంది. ఆ తర్వాత ఈ నీటిని మొక్కలకు వేయవచ్చు.

ఉప్పు:

నెగిటివ్ శక్తిని తొలగించడంలో ఉప్పు ఎంతో చక్కగా సహాయ పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉప్పు నీళ్లతో తుడవడం, ఉప్పును మీ ఇంటి మూలల్లో వేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి తొలగుతుంది.

ఇవి కూడా చదవండి

పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం:

ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో ఈ చిట్కా కూడా చక్కగా సహాయ పడుతుంది. ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి వారి చిత్రం పెట్టండి. ఈ ఫొటో పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.

కర్పూరం:

కర్పూరంతో కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు తరిమి కొట్టవచ్చు. ప్రతి రోజూ సాయంత్రం కర్పూరాన్ని వెలిగించి.. ఇంటి మూలలో, ఇంటి ప్రవేశ ద్వారానికి చూపించండి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ధూపం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇలా చేయండి..
హైదరాబాద్‌లో మరో ప్రఖ్యాత సంస్థ.. వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు..
హైదరాబాద్‌లో మరో ప్రఖ్యాత సంస్థ.. వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు..
మీ బైక్ ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే.. ఈ కవర్లు వాడాల్సిందే..
మీ బైక్ ఎప్పటికీ కొత్తగా కనిపించాలంటే.. ఈ కవర్లు వాడాల్సిందే..
మార్కెట్లో మరో డైట్...'డుకన్ డైట్' స్పెషాలిటీ ఏంటంటే.?
మార్కెట్లో మరో డైట్...'డుకన్ డైట్' స్పెషాలిటీ ఏంటంటే.?
స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు..!
స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు..!
గర్భగుడిలో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారి సస్పెన్షన్
గర్భగుడిలో దర్శన్ ఫొటోలకు పూజలు, మంగళ హారతి.. పూజారి సస్పెన్షన్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! మిలియనీర్ల ఆస్తులు సరిపోవు!!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! మిలియనీర్ల ఆస్తులు సరిపోవు!!
ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..
ఈ వాస్తు దోషాలతో అన్నింటా ఇబ్బందులే.. వెంటనే అలర్ట్‌ అవ్వండి..
మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
మార్కెట్లోకి మరో కొత్త ఈ-సైకిల్..ఎల్సీడీ డిస్ ప్లే, డిస్క్ బ్రేక్
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
హసీనాను ముందే భారత్ హెచ్చరించినా.. పట్టించుకోలేదా..?
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
సినిమాలో ఆ సీన్ ఎవరు కలిపారు.? అర్థంకాక తలపట్టుకున్న దర్శకుడు!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
బిగ్ మూవీ.. బిగ్ అప్డేట్స్.. టాలీవుడ్ లో ఇప్పుడిదే ట్రెండ్.!
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
గంట వ్యవధిలో 24 మందిపై వీధి కుక్కల దాడి. 2 వేల కుక్క కాటు బాధితలు
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
కేదార్‌నాథ్ లో తెలుగు యాత్రికుల కష్టాలు.! 13చోట్ల మార్గం ధ్వంసం..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
నిండుకుండలా నాగార్జున సాగర్‌.! చూసేందుకు కనువింపుగా..
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
బ్యాంకును కొట్టేయడానికి ట్రై చేసిన లేడీ.. చివరకు ఏమైందో చూడండి.!
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
వాయవ్య దిశగా వాయుగుండం.! తెలంగాణకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షలు
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
NTR బామ్మర్ది కూడా పిఠాపురం తాలూకానే.!
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
దేవర రచయితకు NTR ఫ్యాన్ స్వీట్ వార్నింగ్ | ఆవేశం రీమేక్‌లో బాలయ్య
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..