AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ జీవితానికి సంబంధించి ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. నవ్వులపాలు అవుతారంటున్న చాణక్య

చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి.. తన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకోకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు ఈ పొరపాట్లు జీవితం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు.

Chanakya Niti: మీ జీవితానికి సంబంధించి ఈ విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. నవ్వులపాలు అవుతారంటున్న చాణక్య
Chanakya Niti
Surya Kala
|

Updated on: Oct 25, 2022 | 12:41 PM

Share

ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు.ఒక వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని చాణక్య నమ్మకం. ఈ రోజు చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి.. తన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను అందరితో పంచుకోకూడదు. ఎందుకంటే కొన్ని సార్లు ఈ పొరపాట్లు జీవితం పై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నాడు.

  1. తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను అందరితో పంచుకోవడం మానుకోవాలని ఆచార్య చాణక్య చెప్పారు. ఈ పొరపాటు అలసత్వానికి కారణం కావచ్చు లేదా ఇతరుల దృష్టిలో మిమ్మల్ని నవ్వులపాలు చేస్తుంది. చాణక్య నీతి ప్రకారం, కొన్ని విషయాలను మీరు ఎవరికైనా పంచుకునే ముందు 10 సార్లు ఆలోచించాల్సి ఉంది.
  2. జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. ఒక వ్యక్తి, కోపం లేదా ఒత్తిడిలో.. తన కుటుంబ సభ్యులకు చెడు కూడా చేస్తాడు. అందువల్ల కొన్ని విషయాలను ఇతరులకు చెప్పే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.
  3. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. ఏ వ్యక్తి తన శారీరక సంబంధాన్ని బహిరంగపరచకూడదు. చాణక్యుడు ప్రకారం, ఈ తప్పుకు శిక్షను వైవాహిక జీవితాన్ని నాశనం చేసే రూపంలో ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఇతరుల దృష్టిలో నవ్వులపాలు అవ్వకూడదంటే.. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి.
  4. కొందరికి తాము జోక్ చెప్పుకుని.. తనకు తానే గొప్ప అంటూ నవ్వుకుంటారు. సమయం, సందర్భం చూసుకోకుండా ఎక్కడైనా ఎగిరి గంతేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు సంతోషం ఉండవచ్చు, కానీ చాణక్య విధానం ప్రకారం, ఇది పొరపాటు. దీని కారణంగా, మీరు చాలా చోట్ల ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని, అయితే దాన ధర్మాన్ని ఎప్పుడూ గోప్యంగా ఉంచాలని చాణక్య నీతి చెబుతోంది. దాతృత్వం గురించి ఎవరికైనా చెప్పడం హాని చేయదు.. మీరు చేసే దానం ఇచ్చే విరాళంతో శుభఫలితాలను పొందవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి