Chanakya Niti: మనిషి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) మాటలు మనందరికీ స్ఫూర్తి.  చాణక్యుడు నీతి శాస్త్రం (Niti shastra) లో  చెప్పిన విషయాల నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చు..

Chanakya Niti: మనిషి జీవితం సుఖ సంతోషాలతో ఉండాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య
Chanakya Neeti
Follow us
Surya Kala

|

Updated on: Mar 27, 2022 | 7:30 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి (Acharya Chanakya) మాటలు మనందరికీ స్ఫూర్తి.  చాణక్యుడు నీతి శాస్త్రం (Niti shastra) లో  చెప్పిన విషయాల నుంచి అనేక విషయాలను నేర్చుకోవచ్చు. తద్వారా రాబోయే కాలంలో మనం మోసపోకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మంచి, చెడుల మధ్య తేడాను తెలుసుకోవచ్చు.  చాణక్య నీతిలో జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్ని విషయాలను పాటించమని తెలిపాడు. అవి ఏమిటంటే..

చాణక్య నీతి ప్రకారం.. అగ్ని నైజం కాల్చేది.. దానిని తలమీద పెట్టుకుని మోసినా దాని నైజం మారినట్లు .. అదే విధంగా, దుర్మార్గుడిని మీరు ఎంత గౌరవించినా.. అతని గుణం ఎప్పుడూ మారదు.

ఆచార్య చాణక్య ప్రకారం.. జీవితంలో విజయం సాధించడానికి ప్రాథమిక మంత్రం క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి సమయం విలువను గుర్తిస్తాడు, అలాగే ఒక పనిని సమయానికి పూర్తి చేయగల సామర్థ్యాన్నిపెంపొందించుకుంటాడు.

నిన్ను గౌరవించని చోట, జీవనోపాధి పొందలేని చోట, స్నేహితులు లేని చోట, జ్ఞానం గురించి మాట్లాడని చోట ఒక్క క్షణం కూడా ఉండవద్దని చాణక్యుడు చెప్పాడు.

అదృష్టం మీద ఆధారపడి పనిచేసే వ్యక్తులు సోమరితనం, అజాగ్రత్త పరులుగా మారతారు.

భూమి సత్యంపై ఆధారపడి ఉంది. సూర్యుడు ప్రకాశించడం, గాలి వీచడం కూడా వాస్తవం. సత్యం అందరికీ ఒకేలా ఉంటుంది. ఎప్పటికీ మారదు. ఈ సత్యం ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వ్యక్తి, అతని జీవితం ముగిసింది.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

IPL 2022: జడేజా నిరీక్షణ ముగిసింది.. ‘డబుల్‌ సెంచరీ’ తర్వాత కెప్టెన్ అయ్యాడు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!