AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకి తన్నితే అపశకునమా..! పెద్దలు ఏం చెబుతున్నారు.. తెలుసుకోండి..

కాకి తలపైన తన్నితే చాలామంది అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు. అయితే కాకి మన దగ్గరగా వచ్చినా, మన పక్కన కూర్చున్న, భుజంపై తాకినా ఇలా ప్రతి

కాకి తన్నితే అపశకునమా..! పెద్దలు ఏం చెబుతున్నారు.. తెలుసుకోండి..
Crow
uppula Raju
|

Updated on: Aug 05, 2021 | 7:19 PM

Share

కాకి తలపైన తన్నితే చాలామంది అపశకునంగా భావిస్తారు. ఏదో చెడు జరుగుతుందని నమ్ముతారు. అయితే కాకి మన దగ్గరగా వచ్చినా, మన పక్కన కూర్చున్న, భుజంపై తాకినా ఇలా ప్రతి ఒక దానికి ఓ నిగూడ అర్థం దాగుందని పెద్దలు చెబుతున్నారు. భవిష్యత్‌లో జరిగే పరిణామాలకు సంకేంతంగా సూచిస్తున్నారు. అయితే కొంతమంది వీటిని నమ్ముతారు.. మరికొంత మంది పట్టించుకోరు. ఏదిఏమైనా కాకికి సంబంధించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. అతిథి రాకకు సంకేతం మీ ఇంటిపై కాకి వాలి శబ్దాలు చేసిందంటే అతిథులు ఇంటికి రాబోతున్నారని పెద్దలు చెబుతున్నారు.

2. సంతానం పెళ్లి సందర్భంగా కాకి తన ముక్కుతో స్వీట్లను తీసుకొని ఎగిరిపోతే వివాహం చేసుకున్న జంటకు త్వరలోనే సంతానం కలుగుతుందని అంటారు. అంతేకాకుండా అందమైన పిల్లలు పుడతారని నమ్మకం.

3. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది నీటితో నిండిన కుండపై కాకి వాలితే మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని చెబుతారు. దీర్ఘకాలంలో మీకు డబ్బు రాబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ధాన్యం కొరత ఉండదు .

4. డబ్బుకు కొరత ఉండదు ప్రతిరోజు మీరు కాకికి ఆహారం పెడితే నిత్యం మీ చేతిలో డబ్బు ఉంటుందని చెబుతారు. ఆ ఇంటి ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారని అర్థం.

5.అందమైన భార్య ఎగిరిపోతున్న కాకి నోటి నుంచి తెలుపు,స్వీట్స్‌ లేదా పసుపు రంగు స్వీట్స్ జారి మీద పడితే అతడు త్వరలో ఒక అందమైన స్త్రీని పెళ్లి చేసుకుంటాడని అర్థం. .

6. త్వరలో పనులు విజయవంతమవుతాయి మీరు ఏదైనా పని కోసం బయటకు వెళ్లేటప్పుడు కాకి దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు లేదా పడమర నుంచి తూర్పుకు కదులుతూ తియ్యటి పండ్లను ముక్కుతో పట్టుకుంటే మీ పని త్వరగా అవుతుందని అర్థం.

7. ఈ విశ్వాసాలు కేవలం పెద్దలు చెప్పినవి మాత్రమే. వీటికి ఎటువంటి ఆధారాలు లేవని గుర్తించండి.

Snake Hulchul: సయ్యాట ఆడుతున్న పాములను విడదీశారు.. ఆ తర్వాత అసలు సీన్ స్టార్టయ్యింటి

EPFO: పీఎఫ్ ఖాతాలోని పూర్తి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా.. కారణం మీకు తెలుసా..

Big News Big Debate: దేశంలో ఒకేసారి ఎన్నికలు సాధ్యమేనా..?? LIVE Video

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి