Astro Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వొద్దు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..

మన అదృష్టం కొన్ని వస్తువులతో ముడిపడి ఉందని, మనం ఎవరికైనా ఈ వస్తువులను అప్పుగా ఇస్తే.. మన అదృష్టం కూడా ఆ వస్తువుతో పాటు వెళ్తుందని విశ్వాసం. ఇదే విషయాన్నీ అనేక గ్రంధాలు, పురాణాలలో చెప్పారు కూడా.. కొన్ని రకాల వస్తువులను అప్పుగా  తీసుకోవడం లేదా దానం చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Astro Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా ఎవరికీ అప్పుగా ఇవ్వొద్దు.. కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
Astro Tips
Follow us

|

Updated on: Jun 06, 2023 | 8:02 AM

స్నేహితులకు లేదా సన్నిహితులకు లేదా పొరుగువారికి ఇలా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే.. మనం ఆ వస్తువును ఎటువంటి సందేహం లేకుండా వారికి ఇస్తాం. షేర్ చేయడం కేరింగ్ గురించి అందరికీ తెలిసిన సంగతే.. అయితే కొన్నిసార్లు కొన్ని విషయాలను ఇతరులకు పంచడం లేదా ఎవరికైనా దానం చేయడం కూడా హానికరం అని ఆంగ్లంలో ఒక సామెత ఉంది. మన అదృష్టం కొన్ని వస్తువులతో ముడిపడి ఉందని, మనం ఎవరికైనా ఈ వస్తువులను అప్పుగా ఇస్తే.. మన అదృష్టం కూడా ఆ వస్తువుతో పాటు వెళ్తుందని విశ్వాసం. ఇదే విషయాన్నీ అనేక గ్రంధాలు, పురాణాలలో చెప్పారు కూడా.. కొన్ని రకాల వస్తువులను అప్పుగా  తీసుకోవడం లేదా దానం చేయడం ద్వారా వ్యక్తి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్నేహితుడికి, బంధువుకి లేదా పొరుగువారికి ఇవ్వకూడని వస్తువులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

  1. కలం లేదా పెన్ను: పురాణ గ్రంథాలలో కలం అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. అంతేకాదు కలంతో అనేక పనులు ముడిపడి ఉంటాయి. ఒకరి నుండి పెన్ను ఇవ్వడం లేదా తీసుకోవడం ద్వారా.. వ్యక్తి సంపాదించుకున్న ఫలం కూడా అవతలి వ్యక్తికీ వెళ్తాయని చెబుతారు. అందుకే ఎవరూ తమ పెన్ను అప్పుగా ఇవ్వకూడదు.
  2. చీపురుహిందువుల నమ్మకం ప్రకారం.. లక్ష్మీదేవి చీపురులో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే చీపురు ఎవరికీ ఇవ్వడం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలవుతాయి.
  3. బియ్యంబియ్యం శుక్ర గ్రహానికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నాయి. ఎవరికైనా బియ్యం శుక్రవారం దానం చేస్తే శుక్రగ్రహ దోషం వస్తుందని అంటారు. దీని కారణంగా ఆర్థిక సమస్యలు, అనారోగ్యం , ప్రతికూల శక్తి ఇంట్లో నివసిస్తుందని విశ్వాసం.
  4. బట్టలుశాస్త్రాల ప్రకారం మీరు ధరించే బట్టలు ఎవరికీ ధరించడానికి ఇవ్వకూడదు. బట్టలు శక్తికి సంబంధించినవి, మీరు ఒక వ్యక్తికి బట్టలు ఇస్తే.. అది మీపై ప్రతికూల శక్తిని ప్రభావితం చేస్తుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. దువ్వెనతరచుగా ప్రజలు అవసరమైనప్పుడు ఇతరుల దువ్వెనను ఉపయోగిస్తారు. అయితే శాస్త్రాల ప్రకారం వేరొకరి దువ్వెనను ఉపయోగించడం వలన మీ అదృష్టం.. దురదృష్టంగా మారుతుంది. అందుకే ఇతరులకు మీ  దువ్వెనను ఇవ్వకుండా ఉండడం మంచిది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం
ఈ అన్ని రైల్వే స్టేషన్లలో టికెట్ల కోసం డిజిటల్‌ చెల్లింపు సదుపాయం
శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
శ్రావణ సోమవారం శివయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు.. తొక్కిసలాట
తమను తాము ప్రూవ్‌ చేసుకునే పనిలో మ్యూజిక్‌ డైరక్టర్లు..
తమను తాము ప్రూవ్‌ చేసుకునే పనిలో మ్యూజిక్‌ డైరక్టర్లు..
పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్! ఎంత పెరిగిందంటే
పీజీ వైద్య విద్య ఫీజులు పెంచిన సర్కార్! ఎంత పెరిగిందంటే
ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..
ఈ నెల 16న ఏర్పడనున్న త్రిగ్రాహి యోగం.. ఈ మూడు రాశులకు రాజయోగం..
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అంటే ఏమిటి? దీని పనేంటి? దీని యజమాని ఎవరు?
అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్..ఒకే స్టేజ్ పై బాలయ్య చిరంజీవి..
అన్ స్టాపబుల్‌కు మెగాస్టార్..ఒకే స్టేజ్ పై బాలయ్య చిరంజీవి..
ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఈపద్ధతితో శ్రావణ సోమవారం శివయ్యకు అభిషేకం చేయండి అదృష్టం మీ సొంతం
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు తెలుగు విద్యార్థులు మృతి
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
తెలంగాణాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకా
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
పవన్ కల్యాణ్ చెప్పిన కుంకీ ఏనుగుల స్పెషల్ ఇదే.! వీడియో..
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
మ‌ళ్లీ బంగ్లాదేశ్‌కు షేక్ హ‌సీనా.? షేక్‌ హసీనా కుమారుడు వ్యాఖ్యలు
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
రెండు రూపాయలకే బిర్యానీ ఎగబడిన జనం.. ట్రాఫిక్‌ జాం.!
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
పల్నాడు జిల్లా డంపింగ్‌యార్డ్‌లో మొసళ్ల కలకలం.. వీడియో.
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
సుబ్రమణ్యస్వామికి కావడి చెల్లించిన మాజీ మంత్రి రోజా
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
భారత్‌లో ఆశ్రయం కోసం పోటెత్తుతోన్న బంగ్లాదేశీయులు..
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
మరికాసేపట్లో పెళ్లి.. ఎదురుగా కనిపించిన సీన్‌ చూసి వరుడు షాక్‌.!
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
సొంత కారును.. అంబులెన్స్‌గా మార్చేసిన టీడీపీ ఎమ్మెల్యే
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
కోర్టులో కేసు వేసిన దెయ్యం.? పోలీసులు, లాయర్లు అంతా పరేషాన్‌.!
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..
అలెర్ట్ హైదరాబాద్.! ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో బంగ్లాదేశీయులు..