Vastu Tips: ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా.? ఉత్తర దిశలో ఇవి ఉన్నాయేమో చూసుకోండి..

కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువల వల్ల కూడా వాస్తు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువు ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాలను వాస్తు శాస్త్రంలో తెలిపారు. దీని ఆధారంగా ఇంటి ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఇంటి ఉత్తర దిశ కుబేరుడు, లక్ష్మీ దేవి స్థానంగా భావిస్తారు. ఈ దిశ నుంచి ఇంట్లోకి...

Vastu Tips: ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా.? ఉత్తర దిశలో ఇవి ఉన్నాయేమో చూసుకోండి..
Vastu Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 10, 2023 | 6:51 PM

ఇంటి వాస్తు ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు శాస్త్రంలో ఇందుకు సంబంధించిన ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అయితే వాస్తు అనేది కేవలం ఇంట్లో కుటుంబ సభ్యుల శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులపై మాత్రమే కాకుండా ఆర్థికపరంగా కూడా ప్రభావం చూపుతందని మీకు తెలుసా.? అవును మనం తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పులు వల్ల ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటామని వాస్తు పండితులు చెబుతున్నారు.

కేవలం ఇంటి నిర్మాణంలోనే కాకుండా ఇంట్లో ఉండే వస్తువల వల్ల కూడా వాస్తు ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువు ఉంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయన్న విషయాలను వాస్తు శాస్త్రంలో తెలిపారు. దీని ఆధారంగా ఇంటి ఉత్తర దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఇంటి ఉత్తర దిశ కుబేరుడు, లక్ష్మీ దేవి స్థానంగా భావిస్తారు. ఈ దిశ నుంచి ఇంట్లోకి పాజిటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే ఈ దిశలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకతప్పదని పండితులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటంటే..

* ఇంటికి ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో చెప్పులు, బూట్లను వదిలేయకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఉత్తర దిశను లక్ష్మీదేవీ, కుబేరుడు స్థానంగా చెబుతుంటారు. కుబేరుడు సంపద, ఆనందం ప్రసాదించే దేవుడు. కాబట్టి ఈ దిశలో చెప్పులను వదడం వల్ల ఇంట్లో ఆనందం కరువై, కష్టాలు వెంటాడుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఇంట్లో ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులు ఉండకూడదు. ఉత్తర దిశ నుంచి పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఒకవేళ ఈ దిశలో బరువైన వస్తువులు ఉంటే ఇంట్లోకి వచ్చే పాజిటివ్‌ ఎనర్జీని అడ్డుకుంటుందని చెబుతున్నారు. ఈ దిశ ఎప్పుడు ఖాళీగా ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక లక్ష్మీదేవి స్థానంగా భావించే ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో డస్ట్‌బిన్‌ ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం దిశ చెత్తచెదారంతో నిండి ఉంటే లక్ష్మీదేవీ ఇంట్లోకి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు.

* ఇక ఉత్తర దిశలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన వస్తవులు ఉంచకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఉత్తర దిశలో డబ్బు, ఖజానా, పిల్లలు రీడింగ్‌ టేబుల్‌ వంటివి ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే