- Telugu News Spiritual According to Chanakya Niti these type of people always face torture condition or Atrocity in Telugu
Chanakya Niti: కష్ట సుఖాల్లో అండగా ఉండే ఫ్రెండ్ ని ఎంచుకోవడానికి కొన్ని విషయాలను పాటించమంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రియమైన వ్యక్తులను, మేలు కోరే బంధువులను ఎలా గుర్తించాలో కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఈరోజు అలాంటి వ్యక్తులను గుర్తించడానికి చాణక్య చెప్పిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం..
Updated on: Aug 13, 2022 | 12:41 PM

మనస్సులో మోసం ఉన్న వ్యక్తి - తన మాటలను ఇతరులతో ఎప్పుడూ పంచుకోని వ్యక్తిని దూరం ఉంచండి. మీరు నష్టపోతుంటే.. వారు మనసులో సంతోషపడుతుంటారు. మీకు జరిగిన చెడును చూసి సంతోషిస్తారు. బహిర్గతంగా వ్యక్తం చేయకపోయినా లోలోపల సంతోషిస్తారు. మనసుని మోసంతో నింపేసుకుంటారు.

చెడు చేసే వారు - ఆచార్య చాణక్యుడు ప్రకారం మీ వెనుక చెడు చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. ఎందుకంటే ఇతరులకు మీ ముందు చెడు చేసే వ్యక్తి .. రేపు మీకు ఖచ్చితంగా చెడు చేస్తాడు.

డేగ తన లక్ష్యాన్ని సాధించడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఎవరూ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయాలి. జాగ్రత్తగా ఆలోచించి సమయం తీసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఎల్లప్పుడూ లక్ష్యం చేరుకోవాలి.

సందేహం: ఒకరినొకరు ఎప్పుడూ అనుమానించుకోకండి. సంబంధంలో సందేహాలు ఉంటే ఆ సంబంధాన్ని నాశనం చేయవచ్చు.కనుక మీ భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకండి. మీ భాగస్వామి గురించి మీకు ఏవైనా ఆలోచనలు ఉంటే.. వెంటనే మీ భాగస్వామిని అడగడం ద్వారా ఆ అనుమానాన్ని ఆలోచనను దూరం చేసుకోండి.

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఆలయాల కోసం విరాళం ఇవ్వడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర స్థలాల కోసం చేసే దానం పుణ్యాన్ని ఇస్తుంది. జీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. జీవితంలో దుఃఖం, పేదరికం తొలగిపోతుంది. అందువల్ల, ఆలయానికి లేదా ఏదైనా పవిత్ర స్థలానికి విరాళం ఇచ్చే విషయంలో వెనుకాడవద్దు.




