AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు..?

ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, డీఎంకే నేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రావాల్సిందిగా స్వయంగా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారా..? లేదా అనేది ఈ రోజు జరిగే టీడీఎల్పీ భేటీలో తేలనుంది. చంద్రబాబు జగన్ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి […]

జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు..?
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2019 | 10:30 AM

Share

ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, డీఎంకే నేత స్టాలిన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని రావాల్సిందిగా స్వయంగా జగన్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తారా..? లేదా అనేది ఈ రోజు జరిగే టీడీఎల్పీ భేటీలో తేలనుంది. చంద్రబాబు జగన్ ఆహ్వానాన్ని మన్నించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. కాగా.. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కూడా వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు. కానీ.. ఆ కార్యక్రమానికి జగన్ దూరంగా ఉన్నారు. అంతేకాదు ఆ పార్టీ నేతలు కూడా ఎవరూ హాజరుకాలేదు.

Follow Us
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పితృ పక్షం 2026: సెప్టెంబర్ 26 నుంచి ఈ వస్తువులు కొనకూడదట!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పరివర్తన యోగం..ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
పెళ్లి ఆలస్యమవుతుందా? మంగళవారం ఈ చిన్న పనిచేయండి
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఉల్లిపాయ లేకుండా ఓసారి టమాటా ఫ్రై ఇలా చేయండి.. రుచి అదిరిపోద్ది!
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
ఏపీ కమ్యూనికేషన్స్, PTO విభాగాల్లో SI ఉద్యోగాలు.. దరఖాస్తు లింక్
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
అప్పుల ఉచ్చు నుంచి బయటపడాలంటే ఇంట్లో ఈ 4 వస్తువులు ఉంచుకోండి..!
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
కోపం వచ్చినప్పుడు ఈ ఒక్కటి గుర్తుంచుకోండి.. మీ జీవితమే మారుతుంది
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
NEET PG 2026 ఫలితాలు విడుదల.. స్కోర్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పడిపోయాయా? వెంటనే ఈ పని చేయండి..
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే
రుబ్బేటప్పుడు పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు.. ఇంట్లోనే