AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత విజసాయిరెడ్డి

ఏపీ సీఎం చంద్రబాబుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తొత్తుగా మారారంటూ మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం.. డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు విజయసాయి. ఆర్పీ ఠాకూర్ తన వాహనంలో 35కోట్ల రూపాయలు తరలించిన విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బతీసేందుకే.. కేఏ పాల్ పార్టీ, తమ పార్టీ అభ్యర్థుల […]

చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత విజసాయిరెడ్డి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 28, 2019 | 3:38 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబుకు డీజీపీ ఆర్పీ ఠాకూర్ తొత్తుగా మారారంటూ మండిపడ్డారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతల బృందం.. డీజీపీ ఠాకూర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు విజయసాయి. ఆర్పీ ఠాకూర్ తన వాహనంలో 35కోట్ల రూపాయలు తరలించిన విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకొచ్చామన్నారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి.

టీడీపీతో కలిసి వైసీపీని దెబ్బతీసేందుకే.. కేఏ పాల్ పార్టీ, తమ పార్టీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను నిలబెట్టారన్నారు విజయసాయిరెడ్డి. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ దృష్టికి తెచ్చామన్న ఆయన.. హెలికాప్టర్ గుర్తుపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. తమ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందించనుందని తెలిపారు విజయసాయి రెడ్డి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్