AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నీకి బీజేపీ ఆఫర్.. ఓకే అంటాడా.?

బాలీవుడ్ సెలెబ్రిటీస్ కు బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఊర్మిళా మటోండ్కర్ కి ‘తాయిలం’ ఇస్తే.. తామేం తక్కువ తినలేదంటూ కాషాయనాథులు కూడా అదే పనిలో పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో  పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కావడం విశేషం. పార్టీలో సన్నీ చేరబోతున్నాడన్న వార్తలు జోరందుకుంటున్నాయి. పైగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. పూణేలోని సన్నీ డియోల్ ఫామ్ హౌస్ […]

సన్నీకి బీజేపీ ఆఫర్.. ఓకే అంటాడా.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Apr 21, 2019 | 4:58 PM

Share

బాలీవుడ్ సెలెబ్రిటీస్ కు బీజేపీ గాలం వేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఊర్మిళా మటోండ్కర్ కి ‘తాయిలం’ ఇస్తే.. తామేం తక్కువ తినలేదంటూ కాషాయనాథులు కూడా అదే పనిలో పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో  పార్టీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కావడం విశేషం. పార్టీలో సన్నీ చేరబోతున్నాడన్న వార్తలు జోరందుకుంటున్నాయి. పైగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. పూణేలోని సన్నీ డియోల్ ఫామ్ హౌస్ లో అమిత్ షా శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. పంజాబ్ లోని మూడు లోక్ సభ స్థానాలకు బీజేపీ పార్టీ ఇంకా అభ్యర్థులను ప్రకటించని నేపధ్యంలో పార్టీ ప్రతిష్టకు కీలకంగా భావిస్తున్న అమృత్ సర్ నుంచి సన్నీని పోటీకి దింపాలని ఆయన భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీజేపీ నేత తరుణ్ రాఠీ శుక్రవారం సాయంత్రం తన ట్విట్టర్ వాల్ పై ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రియ మిత్రుడు సన్నీ డియోల్ తో కలిసి లోక్ సభ ఎన్నికలపై చర్చించానని ఆయన పేర్కొన్నారు

Follow Us
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
నమ్మినోడే మోసం చేశాడు.. ఎదురుపడితే నేను చేసే పని అదే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
ఇకపై లైసెన్స్ అంత ఈజీ కాదు భయ్యా.. ఈ టెస్ట్ పాస్ అవ్వకపోతే..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
మొదటి తరం మహానటి కన్నాంబ గురించి మీకు తెలియని విషయాలు..
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
IPL 2027లో ధోనీ ఆడతాడా..? తొలిసారి స్పందించిన సీఎస్కే సీఈవో
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
మురళీ మోహన్ చెప్పిన మనీ సేవింగ్ ట్రిక్స్..  లైఫ్ చేంజింగ్ టిప్స్.
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
ధోనికి సాధ్యంకాని ప్రపంచ రికార్డులో బంగ్లా దిగ్గజం..!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
గోరింటలు విరగబూయాలా? ఈ టిప్స్ పాటిస్తే..పండుగ వరకు పూలే పూలు!
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?
పురుషులకు కూడా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ క్యాన్సర్ వస్తుందా?