జగన్ గారు.. మా సంగతేంటి.. వెయిటింగ్ లిస్టులో ఇంకెన్నాళ్లు?

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడింది. అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా మధు పదవి బాధ్యతలు […]

జగన్ గారు.. మా సంగతేంటి.. వెయిటింగ్ లిస్టులో ఇంకెన్నాళ్లు?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2019 | 9:41 PM

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కావస్తోంది. పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడింది. అలాగే మరికొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా, ఏపీఐఐసీ చైర్మన్ గా రోజా, తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చల్లా మధు పదవి బాధ్యతలు చేపట్టారు.

అయితే వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి పదవులు భర్తీ జరగలేదు. దీంతో మాకో పదవి కావాలంటూ కొందరు నేతలు వినతి పత్రం ఇచ్చి వెళుతున్నారు. మరోవైపు చాలా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. కాగా, షెడ్యూల్ ప్రకారం జగన్ అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ చేయాలని అనుకున్నారని సమాచారం. కానీ కొందరు నేతల సూచన మేరకు పదవుల భర్తీ ఆయన పక్కన బెట్టేశారని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల ముందు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగబోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!