AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు: నాదెండ్ల మనోహర్

విజయవాడ: జనసేన, వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, జనసేన నేత నెదెండ్ల మనోహర్ మాట్లాడారు. వామపక్ష పార్టీలకు, జనసేనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో తమ పార్టీల బలాబలాలపై చర్చలు జరిపినగ్గు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతాము. అప్పుడు సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వస్తుందని మనోహర్ చెప్పారు. సీపీఎం మధు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలకు […]

మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు: నాదెండ్ల మనోహర్
Vijay K
|

Updated on: Mar 08, 2019 | 10:20 AM

Share

విజయవాడ: జనసేన, వామపక్ష పార్టీలు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ స్పీకర్, జనసేన నేత నెదెండ్ల మనోహర్ మాట్లాడారు. వామపక్ష పార్టీలకు, జనసేనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న నేపథ్యంలో తమ పార్టీల బలాబలాలపై చర్చలు జరిపినగ్గు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మరోసారి భేటీ అవుతాము.

అప్పుడు సీట్ల సర్దుబాటు కూడా కొలిక్కి వస్తుందని మనోహర్ చెప్పారు. సీపీఎం మధు మాట్లాడుతూ టీడీపీ, వైసీపీలకు తమ కూటమే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. సీపీఐ రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ డబ్బుల రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓట్లను తొలగించి గెలవాలని చూస్తున్నారు, ఆ పార్టీలకు వలివల్లేవని రామకృష్ణ అన్నారు.

Follow Us
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
AP TET 2026 నార్మలైజేషన్‌పై ఉత్కంఠ.. 10-16 మార్కులు పెరిగే ఛాన్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
ఆ హీరో నా ప్రాణ స్నేహితుడు.. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
Gen Zలో పెరుగుతున్న కొత్త ట్రెండ్.. అసలు సాఫ్ట్ బ్లాకింగ్ అంటే..
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
AP స్పెషల్ TET 2026 నోటిఫికేషన్.. DSC అభ్యర్ధులు అప్లై చేయొచ్చా?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
కేరళలో కనువిందు చేసే బోట్ రేసింగ్.. ఈ పడవ పందేలను ఎక్కడ చూడాలంటే?
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
తన టాలెంట్‏కు ఎక్కడో ఉండాల్సినవాడు.. ఈ పరిస్థితిలో చూస్తే..
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
క్యాలీఫ్లవర్ అతిగా తింటున్నారా..? వీరికి విషంతో సమానం
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
కొలంబోలో భారీ విక్టరీ దిశగా భారత్.. WTC టేబుల్ లో భారీ జంప్..?
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ
నేటి నుంచే AP ICET 2026 ప్రవేశాలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు షురూ