AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫలితాల తర్వాత బాబు ఎవరో..? : జీవీఎల్

2019 ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం చంద్రబాబును ఢిల్లీలో పట్టించుకునేవారుండరని చెప్పారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహా రావు. కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వచ్చే పరిస్థితి లేదని, ఈ విషయం వారికి స్పష్టంగా అర్థమయ్యిందన్నారు. అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఇతర పార్టీలకు దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఫొటోలు దిగడానికి ఇలా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు జీవీఎల్. 

ఫలితాల తర్వాత బాబు ఎవరో..? : జీవీఎల్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2019 | 12:49 PM

Share