MLA Roja: డప్పు కొట్టి దుమ్మురేపిన MLA రోజా.. అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్

పొలిటికల్‌ గ్రౌండ్‌ అయినా...ప్లే గ్రౌండ్‌ అయినా ఆమె దిగేదాకే. ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూశాం.. ఆంబులెన్స్ నడపడం చూశాం.. స్కూటర్ నడిపడం కూడా చూశాం.. మరి డప్పు కొడితే ఎలా...

MLA Roja: డప్పు కొట్టి దుమ్మురేపిన MLA రోజా.. అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్
Mla Roja
Follow us

|

Updated on: Aug 03, 2021 | 7:38 PM

పొలిటికల్‌ గ్రౌండ్‌ అయినా…ప్లే గ్రౌండ్‌ అయినా ఆమె దిగేదాకే. ఎమ్మెల్యే రోజా మొక్కలు నాటడం చూశాం.. ఆంబులెన్స్ నడపడం చూశాం.. స్కూటర్ నడిపడం కూడా చూశాం.. మరి డప్పు కొడితే ఎలా ఉంటదో తెలుసా.. ఇదిగో ఇలా అదిరిపోయింది. ఇటీవల కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎమ్మెల్యే రోజా.. అభిమానులు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అందరిలా ప్రోగ్రాం స్టార్ట్‌ చేసి సైలెంట్‌గా వెళ్లిపోతే రోజా ఎందుకవుతారు.  మంగళవారం కూడా పుత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పంచాయతీలోని 72 మంది డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేసిన.. డప్పు, డ్రెస్సు, గజ్జెలు, డప్పు కర్రలతో పాటు పంచెను అందజేశారు. ఈ సమయంలో స్వయంగా ఎమ్మెల్యే రోజా డప్పుకొట్టి.. కళాకారులని ఉత్సాహపర్చారు. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాకారుల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారని రోజా స్పష్టం చేశారు.

రోజా తమతో కలిసి డప్పు కొట్టడంతో కళాకారులు రెట్టించిన ఉత్సాహంతో ఆడి పాడి స్టెప్పులేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కళాకారులు తమ జీవితాన్ని అందంగా మలచుకోవాలని రోజా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

ఆ తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ నియోజక వర్గ అభివృద్దిపై దృష్టి సారించిన రోజా మొక్కలు నాటి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను తీసుకోవాలని పర్యావరణాన్ని పరిరక్షించాలని రోజా కోరారు. MLA రోజా పాదిరేడు .. LM కండిగ వయా తట్నేరి నుండి తట్నేరి దళితవాడ రోడ్డు నిర్మాణానికి చొరవ చూపి ఆసియా భివ్రుద్ది బ్యాంకు ద్వారా రోడ్డు నిర్మాణం చేయించారు.

దీంతో స్థానికులు MLA చొరవకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమెపై పూల వర్షం కురిపించి సత్కరించారు. ఏ పని చేసినా అందరి అభిమానాన్ని చూరగొనటం, ప్రత్యేకతను సంతరించు కోవడం ఎమ్మెల్యే రోజా విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి: SI Suspended: మరిపెడ ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణలపై అధికారుల సీరియస్..

నాన్న తాగొచ్చి కొడుతున్నాడు.. అమ్మను వేధిస్తున్నాడు.. పోలీసు స్టేషన్ మెట్లెక్కిన బాలిక

'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
'ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది'.. సజ్జల రామకృష్ణా రెడ్డి..
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
పవన్ మేనరిజంతో బన్నీ, మహేశ్ డైలాగులు.. SRH కెప్టెన్ అదరగొట్టాడుగా
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
అది నా పిల్ల రా..! భార్యను ఫోటోలు తీస్తున్నారని ఫైర్ అయిన హీరో..
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌ది.? సెకన్లలో పామును కనిపెడితే మీరే ఇస్మార్ట్!
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ..
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
పవర్‌ ఫుల్‌ డ్యాన్స్‌తో అదరగొట్టిన పోలీస్‌ బాస్‌... వీడియో చూస్తే
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
'కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది'..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. ఇక ఏ మందుల అవసరం ఉండదు..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
ఆర్థరైటిస్ రోగులు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చి ఇలా చేయవద్దు.. ..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.
వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.