AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అదే : కంభంపాటి రామ్మోహన్

విజయవాడః ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ కీలక నేత కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అదేనంటూ వివరించారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేయడమే కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు. కేంద్రం సహాయం చేయకపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మేము యూ టర్న్ తీసుకోలేదు. రైట్ టర్న్‌లోనే ఉన్నాము. వైసీపీ అధినేత […]

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అదే : కంభంపాటి రామ్మోహన్
Vijay K
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 3:34 PM

Share

విజయవాడః ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ కీలక నేత కంభంపాటి రామ్మోహన్ రావు స్పందిస్తూ కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అదేనంటూ వివరించారు. మళ్లీ చంద్రబాబును సీఎం చేయడమే కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారు.

కేంద్రం సహాయం చేయకపోయినా చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మేము యూ టర్న్ తీసుకోలేదు. రైట్ టర్న్‌లోనే ఉన్నాము. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌, తెలంగాణ ప్రభుత్వానికి, మోడీకి సహకరిస్తున్నారు. ఏపీలో బీజేపీకి డిపాజిట్స్ రావు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే ఏపీకి నిధులు ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు అంటూ కంభంపాటి మండిపడ్డారు.

జాతీయ నేతల్లో మంచి పేరున్న వ్యక్తి చంద్రబాబు. ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అవినీతి కి పాల్పడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ నేతలు అడ్డు తగులుతున్నారని ఆయన విమర్శించారు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌