AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవితక్కకు ఎంపీ సీటు లేనట్టేనా..!

ఎంపీ అభ్యర్థులను టీఆర్ఎస్ పార్టీ గురువారం ప్రకటించనుంది. అయితే.. ఈ సారి సిట్టింగుల్లో చాలా మందికి టిక్కెట్ లభించే అవకాశం కనిపించడం లేదు. నిజామాబాద్ ఎంపీ కవిత స్థానంలో ఈ సారి అల్లుడు అనిల్‌ను బరిలోకి దించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. కవితను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

కవితక్కకు ఎంపీ సీటు లేనట్టేనా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 20, 2019 | 11:29 AM

Share