బీజేపీలోకి.. కాంగ్రెస్ సీనియర్..!

గత కొద్దికాలంగా.. చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవయ్య ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. సుద్దాల దేవయ్య ఇప్పటికే […]

బీజేపీలోకి.. కాంగ్రెస్ సీనియర్..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 8:45 AM

గత కొద్దికాలంగా.. చాపకింద నీరులా.. భారతీయ జనతా పార్టీ ‘ఆకర్ష్’ చేపట్టింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ నుంచి చాలా మంది బడానేతలు ఆ పార్టీలో చేరారు. బీజేపీ ఇచ్చే ఆఫర్లతో.. చాలా మంది నేతలు కాషాయం కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారు కూడా. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కమలం గూటికి చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవయ్య ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. సుద్దాల దేవయ్య ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు చేస్తున్నారని.. రెండు మూడు రోజుల్లోనే బీజేపీలో చేరే అవకాశాలున్నాయని సమాచారం.

శనివారం హైదరాబాద్‌లో బీజేపీ సమావేశం ఉన్న నేపథ్యంలో.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్‌ను హైదరాబాదులో కలవనున్నారు. అయితే..  ఈరోజే సుద్దాల దేవయ్య పార్టీలో చేరబోతున్నారని ఊహాగానాలు కూడా వినిపిస్తోన్నాయి. అలాగే.. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పలువురు ముఖ్య నేతలు కూడా బీజేపీలో చేరబోతున్నారని సమాచారం.

Former Minister Suddala Devaiah to Join in BJP

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..