ఈసీ ఆదేశాలతో గంభీర్‌పై ఎఫ్ఐఆర్‌

మాజీ క్రికెట‌ర్‌, బీజేపీ అభ్య‌ర్థి గౌత‌మ్ గంభీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఈసీ ఆదేశించింది. ఈస్ట్ ఢిల్లీలో ఎలాంటి అనుమ‌తి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వ‌హించారు. దీంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గంభీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఈస్ట్ ఢిల్లీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఆదేశించారు. इस रोडशो में शामिल होकर विकास का संकल्प करें#AbKiBaarModiSarkar #GambhirforEastDelhi@narendramodi @AmitShah @BJP4Delhi @BJP4India pic.twitter.com/GJddX8Rkuj — Chowkidar Gautam Gambhir (@GautamGambhir) April 27, 2019

ఈసీ ఆదేశాలతో గంభీర్‌పై ఎఫ్ఐఆర్‌

Edited By:

Updated on: Apr 27, 2019 | 1:55 PM

మాజీ క్రికెట‌ర్‌, బీజేపీ అభ్య‌ర్థి గౌత‌మ్ గంభీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఈసీ ఆదేశించింది. ఈస్ట్ ఢిల్లీలో ఎలాంటి అనుమ‌తి లేకుండానే.. గంభీర్ ర్యాలీ నిర్వ‌హించారు. దీంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గంభీర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఈస్ట్ ఢిల్లీ రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ ఆదేశించారు.