AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుల్బర్గా ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేసిన మల్లికార్జున్‌ ఖర్గే

బెంగళూరు : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే గుల్బర్గా ఎంపీ స్థానానికి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఖర్గే తన నామినేషన్‌ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 2009 నుండి గుల్బర్గా నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే కొనసాగుతున్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేయగా, వరుసగా తొమ్మిది సార్లు గెలిచి ఖర్గే రికార్డు సృష్టించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 04, 2019 | 4:12 PM

Share

బెంగళూరు : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున్‌ ఖర్గే గుల్బర్గా ఎంపీ స్థానానికి ఇవాళ నామినేషన్‌ దాఖలు చేశారు. ఖర్గే తన నామినేషన్‌ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. 2009 నుండి గుల్బర్గా నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఖర్గే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఖర్గే కొనసాగుతున్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీకి 10 సార్లు పోటీ చేయగా, వరుసగా తొమ్మిది సార్లు గెలిచి ఖర్గే రికార్డు సృష్టించారు.

Follow Us
20 ఏళ్లలో 50 ఏళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేశారంటే చాలు యవ్వనంగా..

పవర్‌హౌస్ కాదు భయ్యో.. వీళ్లంతా కోల్‌కతా కంత్రీగాళ్లు

తెలంగాణ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు మొదలు.. వెంటనే అప్లై చేయండ

కుటుంబంలో ఒకటిగా ఉన్న గోమాత.. తెల్లారేసరికల్లా విగతజీవిగా..!

ఇళ్లకు PNGని అందించడానికి ఎంత ఖర్చవుతుంది.. ఒక కనెక్షన్ ధర ఎంత?

తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
తలకాయ కూర ఇలా వండితే టాప్ లేచిపోద్ది...
రూ. 11.75 కోట్ల జీతం.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లో ఒక్క సిక్స్ కొట్టలే

గిరిజన నేత, ఎంబ్రాయిడరీ, చేతివృత్తులకు కేంద్రం గుడ్‌న్యూస్!

ఉగాది స్పెషల్: ఈ చిన్న పనులు చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!

హైదరాబాద్‌కు బ్రిటన్‌ పాఠశాలలు.. మార్గం సుగమం..!