AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయి: చంద్రబాబు

విజయవాడ: టీడీపీ ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీపై ఫామ్-7 కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని దొంగదారిన దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం కేసీఆర్‌కు సామంత రాజ్యంగా మారుతుంది. ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో ఏపీలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి […]

సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయి: చంద్రబాబు
Vijay K
|

Updated on: Mar 07, 2019 | 5:42 PM

Share

విజయవాడ: టీడీపీ ప్రవేశపెడుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే టీడీపీపై ఫామ్-7 కుట్రలకు పాల్పడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీని దొంగదారిన దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓడిపోతే రాష్ట్రం కేసీఆర్‌కు సామంత రాజ్యంగా మారుతుంది. ప్రశాంత్ కిశోర్ ఆధ్వర్యంలో ఏపీలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారు.

ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌లు కలిసి సిగ్గులేకుండా దాడి చేస్తున్నాయంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రాణాలైనా ఇస్తానని, వీళ్ల కుట్రలను ప్రజలు అర్ధం చేసుకుంటే చాలని అన్నారు. కేసుల పేరుతో ఇబ్బంది పెడుతున్న వాల్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో మరొకటి ఇస్తారో ఇచ్చుకోండంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
వందల కోట్ల ఆస్తులు.. అయినా సారథి స్టూడియో అమ్మడానికి కారణం అదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
ఒక్క ప్రయోగం.. అది కూడా ఫెయిల్యూర్..! 2026లో ఇస్రో టార్గెట్ ఇదే..
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
సముద్రపు లోతుల్లోకి సరికొత్త శక్తి.. నేవీలోకి చేరనున్న INS నిపుణ్
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
రాసిపెట్టుకోండి.. భారత్ WTC ఫైనల్ చేరడం పక్కా..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
హోటల్‌లో వై-ఫై వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే..
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
వెన్న లేకుండానే మీగడతో ఇలా స్వచ్చమైన నెయ్యి తయారు చేయండి!
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఆ విషయంలో ముదిరిన వివాదం.. చెన్నైకు ధోని గుడ్ బై?
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.
15 ఏళ్ల చిన్న కుర్రాడితో డైటింగ్.. 50 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్.