ఐదో విడత ఎన్నికల్లో 62.87% పోలింగ్ నమోదు

| Edited By:

May 06, 2019 | 9:57 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన ఐదో విడత ఎన్నికల్లో 62.87% పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ వివరాలను ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. బీహార్‌లో 57.76%, జమ్మూకశ్మీర్‌లో 17.07%, జార్ఖండ్‌లో 64.60%, మధ్యప్రదేశ్‌లో 64.61%, రాజస్థాన్‌లో 63.69%, ఉత్తరప్రదేశ్‌లో 57.06%, పశ్చిమ బెంగాల్‌లో 74.42 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఐదో విడత ఎన్నికల్లో 62.87% పోలింగ్ నమోదు
Follow us on