Viral News: కన్నీటితో నిండిపోయిన చైనా అమ్మ డైరీ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన కుమార్తె

చైనా గత చరిత్రను తిరగేస్తే.. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే ఒక విధానం. అదే వన్ చైల్డ్ పాలసి... డ్రాగన్ కంట్రీ ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా అవతరించిన వేళ.. జనాభా పెరుగుల అరికట్టడం కోసం తీసుకొచ్చిన విధానం.. ఇంటికి ఒక బిడ్డ మాత్రమే.. దీంతో ఆ దేశంలో అప్పట్లో ఒక బిడ్డను మాత్రమే కనేలా పరిమితం చేసింది ప్రభుత్వం..

|

Updated on: Apr 01, 2023 | 12:59 PM

1 / 9
1980లో చైనా ప్రభుత్వంచే దేశవ్యాప్తంగా అమలు చేయబడింది వన్ చైల్డ్ పాలసి. ఈ విధానం 2016 లో ముగిసింది. అయితే అప్పట్లో ఈ విధానంతో చైనీస్ కుటుంబాల్లో అనేక హృదయ విదారక కథలకు దారితీసింది. అలాంటి ఓ కథనాన్ని చైనా మహిళ ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చింది.

2 / 9
30 ఏళ్ల క్రితం చైనాలోని ఏక సంతాన విధానం వల్ల తన తల్లి అనుభవించిన బాధను ఓ యువతి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. తన తల్లి నవమాసాలు మోసి కన్న చిన్న కుమార్తెను తన తల్లికి ఇవ్వాల్సి వచ్చిన సందర్భం గురించి పంచుకుంది ఆ యువతి. ఆమె ట్వీట్  చూసినవారు 'హృదయవిదారకం' అంటూ కామెంట్ చేస్తూ.. అప్పటి సంఘటనలు కొందరు గుర్తు చేసుకుంటున్నారు. 

3 / 9

చైనాలో దశాబ్దాలుగా కొనసాగిన ఈ కఠిన నిబంధన ఎందరో తల్లుల జీవితాల్లో వేదనను మిగిల్చింది. ఒకరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఉద్యోగాలను కోల్పోయే పరిస్థితి ఉండేది.

4 / 9
1980లో చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిన ఈ నిబంధనను ప్రస్తుతం ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే అప్పుడు ఆ సమయంలో తల్లుల మదిలో కలిగిన మానసిక కలవరం నేటికీ వారి మదిగదిలో భద్రంగా ఉంది. దీనికి సంబంధించి డాక్టర్‌ చెన్‌చెన్‌ ఝాంగ్‌ అనే యువతి తన తల్లి రాసుకున్న డైరీలోని కొన్ని పేజీలే సజీవ సాక్ష్యం. 

5 / 9

34 ఏళ్ల క్రితం ఈ డైరీని మా అమ్మరాసింది. అందులోని కొన్ని పేజీలివని పేర్కొంది డాక్టర్‌ చెన్‌చెన్‌ ఝాంగ్‌. రెండు పేజీలను షేర్ చేసింది. అమ్మ తన రెండు నెలల కుమార్తెను ఒక బిడ్డ పాలసీ కారణంగా మా అమ్మమ్మ దగ్గరకు పంపించాల్సి వచ్చింది. బహుశా ఏ తల్లికైనా హృదయ విదారకమైన క్షణాలవి.. ఆ సమయంలో అమ్మ తన కన్నీటితో రాసుకున్న పదాలివి అని అప్పటి సన్నివేశం గురించి వివరించింది. 

6 / 9
అప్పుడు నా వయసు ఏడాదిన్నరే. రెండు నెలల వయసులో అమ్మమ్మ దగ్గరకు వెళ్లిన చెల్లి తిరిగి మాఇంటికి ఆరేళ్ళ వయసులో వచ్చింది. నేను తల్లి అయ్యేంత వరకు నా తల్లి చెల్లిని విడిచి పెట్టిన సందర్భంలో పడిన వేదనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోయాను.. మా అమ్మ డైరీ కన్నీటితో తడిచిపోయింది అంటూ చిత్రంతో పాటు తన ఫీలింగ్స్ ను క్యాప్షన్ గా పెట్టింది డాక్టర్‌ చెన్‌చెన్‌ ఝాంగ్‌

7 / 9

 గుండెలు మెలిపెట్టే ఇలాంటి ఎన్నో గాథలున్న చైనా కుటుంబాల్లో మాదీ ఒకటి  అని చెన్‌చెన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పోస్ట్‌కి వవిపరీతమైన స్పందన లభిస్తుంది. 

8 / 9
తాను ఇప్పుడు ఒక తల్లిగా.. అప్పుడు మీ తల్లి పడిన వేదనను ఊహించగలను..  మీ అమ్మ ఎంత త్యాగం చేయాల్సి వచ్చిందని ఒకరు కామెంట్ చేశారు. అదే సమయంలో .. మా ఆంటీ అప్పటికే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో తన రెండో సారి తల్లి కాకుండా అబార్షన్ చేయించుకుంది..  నిజంగా అది  క్రేజీ పీరియడ్” అని మరొక యూజర్ కామెంట్ చేశారు. 

9 / 9
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు