4 / 5
రంగు రంగుల లిప్ బామ్‌లు వాడితే లిప్ స్టిక్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అవి పెదవులకు అంత సురక్షితం కాదు. బదులుగా, ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె ఉంటే చాలు లిప్ బామ్ తయారు చేసుకోవడం చాలా సులువు. 1 టీస్పూన్ పెట్రోలియం జెల్లీని కరిగించి, అందులో కొన్ని చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ మిశ్రమం గట్టిపడితే లిప్ బామ్ సిద్ధం అయినట్లే.