బట్టలు ఉతికిన వెంటనే వాషింగ్ మెషీన్‌ను కవర్ చేయకండి.. ఎందుకో తెలిస్తే..
వాషింగ్ మెషిన్: బట్టలు ఉతికేందుకు ఇప్పుడు దాదాపు అందరూ వాషింగ్ మెషీన్నే వాడుతున్నారు. వాషింగ్ మెషీన్‌లో బట్టలు ఉతకడం నేడు చాలా మందికి ఇంటి పనులను సులభతరం చేసింది. దాంతో ఇప్పుడు అందరి ఇళ్లల్లోనూ వాషింగ్ మెషీన్ తప్పనిసరి అయిపోయింది. అయితే, వాషింగ్ మెషీన్ చాలా కాలం పాటు సరిగ్గా పనిచేయాలంటే, మీరు దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి.