Sleep for Healthy Heart: హార్ట్ ఎటాక్ రావొద్దంటే రాత్రిళ్లు ఈ ఒక్కపని చేయండి.. పదికాలాలపాటు నిండు ఆరోగ్యం మీ సొంతం
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే రాత్రిళ్లు హాయిగా 8 గంటల పాటు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రంతా నిద్రపోతే భవిష్యత్తులో కూడా గుండె సంబంధిత సమస్యలు రానేరావంటున్నారు నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
