AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏదేశ మేగినా.. సమోసాల ఆకారం త్రిభుజంలోనే ఎందుకు ఉంటాయో తెల్సా?

సమోసా.. చాలా మందికి ఫేవరేట్ స్నాక్స్‌. సమోసా తినని వారిని చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. సమోసా కేవలం మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా కనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినా సమోసాల ఆకారం మాత్రం త్రిభుజాకారంలో మాత్రమే ఉంటాయి. అసలు ఇలా ఎందుకు తీయారు చేస్తారు? దీని వెనుక ఉన్న కారణాన్ని ఇక్కడ తెలుసుకుందాం..

Srilakshmi C
|

Updated on: Dec 02, 2025 | 6:00 AM

Share

1 / 5
సమోసాను త్రిభుజాకారంగా తయారు చేయడానికి ముఖ్యమైన కారణం.. సమోసా తయారుచేసేటప్పుడు దాని లోపల పెద్ద మొత్తంలో పదార్థాలు నింపబడి ఉంటాయి. త్రిభుజాకార ఆకారం కారణంగా సమోసాను వేయించేటప్పుడు ఈ పదార్థం బయటకు రాదు.

2 / 5
సమోసా త్రిభుజాకార ఆకారం దానిని పట్టుకుని తినడానికి సౌకర్యంగా ఉంటుంది. సమోసా ఎల్లప్పుడూ త్రిభుజాకారంలో తయారు చేయబడటానికి ఇది కూడా ఒక కారణమే.

3 / 5
నిజానికి సమోసా..మధ్యప్రాచ్య, మధ్య ఆసియా నుంచి వచ్చిన వంటకం. పర్షియన్ భాషలో దీనిని 'సంబుసాగ్' అని పిలుస్తారు. ఇది పిరమిడ్ ఆకారాన్ని వివరించడానికి ఉపయోగించే పదం. ఈ కారణంగా సమోసాను పిరమిడ్ మాదిరి త్రిభుజాకార ఆకారాన్ని పోలి ఉండేలా తయారు చేసి ఉండవచ్చు.

4 / 5
మొదట్లో సమోసాలు మాంసంతో నింపబడేవి. కానీ 16వ శతాబ్దంలో పోర్చుగీసువారు బంగాళాదుంపలను భారతదేశానికి తీసుకువచ్చారు. ఫలితంగా, బంగాళాదుంపలను సమోసాలలో నింపడం ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ పదార్ధాలతో కూడిన సమోసాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అన్నీ త్రిభుజాకారంలో ఉండంటం విశేషం.

5 / 5