Meesho: మీషో ఉత్పత్తులు ఎందుకు తక్కువ ధరో తెలుసా ?? అసలు గుట్టు ఇదే
మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా లేదా ఇంట్లోకి చిన్న వస్తువు కావాలన్నా ముందుగా చూసేది ఆన్లైన్ షాపింగ్ యాప్స్. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్లో రూ. 800 ఉన్న ఒక కుర్తా లేదా షర్ట్, మీషో (Meesho) ఓపెన్ చేయగానే రూ. 400 కో లేక రూ. 500 కో కనిపిస్తుంది. చూడటానికి రెండూ ఒకేలా ఉంటాయి, కానీ ధరలో మాత్రం అంత తేడా! అప్పుడు మన మనసులో ఒకటే ప్రశ్న.. "వీళ్ళు ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు? అసలు ఇందులో ఏమైనా మతలబు ఉందా?" అని.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
