సమ్మర్‌లో పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
samatha
06 may 2026
పనస పండు తినడం ఎవరికి ఇష్టం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా పనస తొనలు తింటార
ు.
పనస పండు
అయితే కొంత మందికి సమ్మర్‌లో పనస పండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అనే డౌట్ వస్తుంటుంది. కాగా, ఇప్పుడు మనం వేసవిలో ప
నస ఆరోగ్యానికి మంచిదో కాదో చూద్దాం.
ఆరోగ్యం
పసుపు రంగులో ఉండి, తియ్యటి వాసనతో ఉండే వీటిని చూస్తే తినకుండా ఉండే వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరూ తింటారు. ముఖ్యంగా ఇవి వేసవిలోనే ఎక్కువగా లభిస్తాయి.
తియ్యటి రుచి
అందువలన వేసవిలో పనస పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ ఎక్కువగా ఉంటాయి.
పోషకాలు పుష్కలం
అంతే కాకుండా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందువలన పనస పండును సమ్మర్‌లో తినడం వలన ఇది అనేక అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
వేసవిలో పనస పండు తినడం వలన ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా , రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చురుకుగా ఉండేలా చేస్తుంది.
శరీరానికి చల్లదనం
అంతే కాకుండా వేసవిలో చాలా మంది జీర్ణక్రియ సరిగా జరగక చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ పనస పండు తినడం వలన ఇది జీర్ణక్రియ
సాఫీగా సాగేలా చేస్తుంది.
జీర్ణక్రియ
అయితే చాలా మంది పనస చాలా స్వీట్‌గా ఉందని ఎక్కువగా తింటారు. కానీ అతిగా కాకుండా మితంగా తినడం వల్లనే దీని వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట.
అనేక లాభాలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి సారి ఇతరుల నుంచి అప్పు తీసుకుంటున్నారా?
చెరుకు రసం వీరికి విషంతో సమానం.. ఎవరు తాగకూడదో తెలుసా?
సమ్మర్‌లో టమాటా తినడం ఆరోగ్యానికి మంచిదేనా?