AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయ్ దళపతి, త్రిష కలిసి నటించిన సూపర్ హిట్ మూవీస్ ఇవే! సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్..

తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అయితే విజయ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి చెన్నై బ్యూటీ త్రిష కూడా తెగ ట్రెండ్ అవుతోంది. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని కొందరు అంటుంటే, మరికొందరమే అవన్నీ రూమర్స్ వీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొస్తున్నారు. ఇక ఏదీ ఏమైనా వీరిద్దరు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కాగా, అసలు వీరిద్దరు కలిసి ఎన్ని సినిమాల్లో నటించారు, వీరి కాంబోలో తెరకెక్కిన సినిమాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 06, 2026 | 5:01 PM

Share
 విజయ్ దళపతి, త్రిష కాంబినేషన్ చాలా మందికి ఇష్టం. అంతే కాకుండా వీరి కాంబోలో సినిమా వచ్చిందంటే అది బాక్సీఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే వీరి కెమెస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోతుంది. అంతే కాకుండా చాలా మందికి ఈ జంట ఫేవరెట్ అనే చెప్పాలి. అయితే వీరిద్దరు కలిసి దాదాపు ఐదు సినిమాల్లో నటించారంట. ముఖ్యంగా విజయ్, త్రిష కలిసి 2004 గిల్లి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

1 / 5
ఇక దీని తర్వాత త్రిష విజయ్ కలిసి నటించిన సినిమా తరుపాచి. ఈ మూవీ 2005లో రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. వీరి కాంబోలో వచ్చిన రెండో మూవీ అయినా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా అభిమానుల మనసు దోచుకుంది. ఇక విజయ్ కెరీర్ మలుపు తిప్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి.

2 / 5
అదే విధంగా, ఆది(Aathi) సినిమాలో కూడా విజయ్, త్రిష కలిసి ముచ్చటగా మూడో సారి నటించారు. ఇక ఈ మూవీ  బాక్సాఫీస్ వద్ద అంతగా బజ్ క్రియేట్ చేయకపోయినప్పటికీ చాలా మంది మనసులో మాత్రం స్థానం సంపాదించుకుంది. ఇక ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

3 / 5
ఈ మూవీ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని మరోసారి 2008లో మరో సారి ఈ జంట థియేటర్లో సందడి చేసింది. విజయ్, త్రిష కలిసి నాలుగో సారి, కురివి మూవీలో నటించారు. ఈ మూవీ చాలా వరకు యాక్షన్స్ సీక్వెన్స్‌లో కొనసాగింది. ఇక ఈ సినిమా కూడా థియేటర్లలో రిలీజై పర్వాలేదనిపించింది.

4 / 5
దీని తర్వాత చాలా సంవత్సరాల తర్వాత 2023లో ఈ క్యూట్ కపుల్ జోడి కట్టారు. విజయ్ సినిమాల్లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించిన లియో మూవీలో త్రిష కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద  బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలా వీరి కాంబోలో ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

5 / 5
Follow Us
విజయ్ దళపతి, త్రిష కలిసి నటించిన సూపర్ హిట్ మూవీస్ ఇవే!

ఒక్క ముక్కలో.. విజయ్‌ రాజకీయ, సినీ ప్రస్థానం

న్యాయం కోసం ఇద్దరు తిరిగే ఇద్దరు మహిళలు.. ఓటీటీలోకి లీగల్ డ్రామా.

TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?

భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..

ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..

మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!

పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..

జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్

మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్