ఆస్కార్ రూల్స్ ఛేంజ్.. వాళ్లకు చుక్కలే..!
99వ ఆస్కార్ అవార్డులకు అకాడమీ కీలక మార్పులు ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఇకపై ఒకే దేశం నుంచి రెండు మూడు ఎంట్రీలకు అవకాశం ఉంది. విజేత డైరెక్టర్ పేరు ట్రోఫీపై ముద్రించబడుతుంది. నటన విభాగంలో రెండు నామినేషన్లు, ఏఐ టెక్నాలజీపై స్పష్టమైన నియమాలు వచ్చాయి.
ఆస్కార్ అవార్డుల నియమాలలో అకాడమీ కీలక మార్పులను ప్రకటించింది. రాబోయే 99వ ఆస్కార్ అవార్డుల నుండి ఈ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ దర్శకులకు, నటులకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ కేటగిరీలో ఇకపై ఒక దేశం నుండి ఒకే ఎంట్రీ అనే నియమం ఉండదు. కేన్స్, వెనిస్, బెర్లిన్ వంటి అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు గెలుచుకున్న సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలోకి దిగవచ్చు. దీనివల్ల భారతదేశం నుండి రెండు లేదా మూడు సినిమాలు ఒకేసారి పోటీ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ అవార్డు ట్రోఫీని ఇకపై సినిమా డైరెక్టర్ చేతికి ఇవ్వడంతో పాటు, ట్రోఫీపై డైరెక్టర్ పేరును ముద్రిస్తారు.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ అవుతున్న సారా అర్జున్ లేటెస్ట్ ఫోటో షూట్
టాలీవుడ్ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్
ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!

