AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఒక్క కోడిగుడ్డు ధర రూ.25,000.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు

Most expensive egg in the world: ఒక కోడిగుడ్డు ధర రూ. 7 లేదా రూ. 10 వరకు ఉంటుంది. ఇంకా అర డజన్ అయితే రూ. 50 వరకు ఉంటుంది. ఇక నాణ్యత గల గుడ్లు డజన్ అయితే రూ.100 నుంచి రూ 150 వరకు ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే గుడ్డు అయితే, రూ.25 వేలు.

Prasanna Yadla
|

Updated on: Apr 08, 2026 | 10:31 AM

Share
మనకి తెలిసినంత వరకు కోడిగుడ్డు ధర రూ. 7 లేదా రూ. 10 వరకు ఉంటుంది. ఇంకా అర డజన్ అయితే రూ. 50 వరకు ఉంటుంది. ఇక నాణ్యత గల గుడ్లు డజన్ అయితే రూ.100 నుంచి రూ 150 వరకు ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే గుడ్డు అయితే, 
రూ.25 వేలు. అవును మీరు విన్నది నిజమే.

మనకి తెలిసినంత వరకు కోడిగుడ్డు ధర రూ. 7 లేదా రూ. 10 వరకు ఉంటుంది. ఇంకా అర డజన్ అయితే రూ. 50 వరకు ఉంటుంది. ఇక నాణ్యత గల గుడ్లు డజన్ అయితే రూ.100 నుంచి రూ 150 వరకు ఉంటాయి. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే గుడ్డు అయితే, రూ.25 వేలు. అవును మీరు విన్నది నిజమే.

1 / 5
ఒక కోడిగుడ్డు రూ.25 వేలు అమ్ముడుపోయిందంటే నమ్ముతారా? అవును ఈ కోడి గుడ్డు కోసం వేలు పోశారు. మరి ఎందుకు వాళ్ళు అంత డబ్బు పెట్టారు? అసలు దీని వెనుకున్న స్టోరీ ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

2 / 5
 ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇరాన్ ప్రజలకు ఇండియా సహాయం చెయ్యడానికి ముందుకొచ్చి విరాళాలు సేకరిస్తున్నారు.

3 / 5

ఇరాన్ కోసం భారతీయులు అనేక విరాళాలు సేకరిస్తున్నారు. అయితే, లద్దాఖ్ లో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. లేహ్ లో ఓ కోడిగుడ్డును వేలం వేశారు. దీనిలో వచ్చే డబ్బును ఇరాన్ కు ఇస్తామని వెల్లడించారు. అయితే, ఈ వేలంలో ఓ వ్యక్తి ఈ కోడిగుడ్డును రూ.25 వేలకు సొంతం చేసుకున్నాడు. ఒక్క కోడిగుడ్డుకు వచ్చిన ఈ సాయాన్నిఇరాన్ ప్రజలకు అందజేసింది.

4 / 5
NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి